Telugu Lyrics
జయ జయ గౌరీ తనయ
విఘ్నహరా రక్షించు నన్ను
గణనాథా గణనాయకా
జగమెల్ల నీవే కదా
భక్తకోటి కిచ్చెడి వరమే
శ్రీ గౌరీ తనయ
జయ జయ గౌరీ తనయ
విఘ్నహరా రక్షించు నన్ను
నొసటనందున చంద్రుడు
పరువందున ఘనశోభ
పొట్టి రూపమున మెరయు దైవమా
నీలకంఠుని పుత్రుడా
పార్వతీ దేవి ముద్దుల
అష్టసిద్ధుల నీవే కదా
శ్రీ గౌరీ తనయ
జయ జయ గౌరీ తనయ
విఘ్నహరా రక్షించు నన్ను
గణనాథా గణనాయకా
జగమెల్ల నీవే కదా
భక్తకోటి కిచ్చెడి వరమే
గణపతి గణాధిపతి
నిత్య నూతన దీప
దరిచేరి నిన్నే కొలిచెద
నవకోటి దేవతలకు
నాయకుడవు నీవే కదా
పరమేశుని ప్రియతమ సుతుడ
అజ్ఞాన తిమిరమును
చెదరగొట్టెడి సూర్యుడా
జ్ఞానజ్యోతి వెలిగించు నాలో
శ్రీ గౌరీ తనయ
జయ జయ గౌరీ తనయ
విఘ్నహరా రక్షించు నన్ను
గణనాథా గణనాయకా
జగమెల్ల నీవే కదా
భక్తకోటి కిచ్చెడి వరమే
English Lyrics / Transliteration
Jaya Jaya Gowri Tanaya
Vighnahara Rakshinchu Nannu
Gananatha Gananayaka
Jagamella Neeve Kadha
Bhaktakoti Kichchedi Varame
Sri Gowri Tanaya
Jaya Jaya Gowri Tanaya
Vighnahara Rakshinchu Nannu
Nosatananduna Chandrudu
Paruvanduna Ghanashobha
Potti Roopamuna Merayu Daivama
Neelakantuni Putruda
Parvati Devi Muddula
Ashta Siddhula Neeve Kadha
Sri Gowri Tanaya
Jaya Jaya Gowri Tanaya
Vighnahara Rakshinchu Nannu
Gananatha Gananayaka
Jagamella Neeve Kadha
Bhaktakoti Kichchedi Varame
Ganapathi Ganadhipathi
Nitya Nutana Deepa
Daricheri Ninne Kolicheda
Navakoti Devathalaku
Nayakudavu Neeve Kadha
Parameshuni Priyatama Sutuda
Ajnana Timiramunu
Chedaragottedi Suryuda
Gnanajyothi Veliginchu Naalo
Sri Gowri Tanaya
Jaya Jaya Gowri Tanaya
Vighnahara Rakshinchu Nannu
Gananatha Gananayaka
Jagamella Neeve Kadha
Bhaktakoti Kichchedi Varame