Telugu Lyrics
శ్రీ గురునాధ సాయి, నమ్మినవారికి నీవే దైవం
నిన్ను నమ్మి వచ్చిన వారికి, దిక్కు నీవయా
జన్మ జన్మముల ఈ పాపము, తొలగించు స్వామి

అనాథ రక్షకుడవు, అభయ ప్రదాతవు
అనాథ రక్షకుడవు, అభయ ప్రదాతవు
కరుణామయుడవు, కరుణామయుడవు
నీవే మమ్ము కరుణించు స్వామి
నీవే మమ్ము కరుణించు స్వామి
శ్రీ గురునాధ సాయి, నమ్మినవారికి నీవే దైవం
లోక బాధలనెల్ల, తీర్చగ వచ్చితివి
లోక బాధలనెల్ల, తీర్చగ వచ్చితివి
సాయినాధా, సాయినాధా
లోకానికి నీవే ఆశాకిరణం
లోకానికి నీవే ఆశాకిరణం
శ్రీ గురునాధ సాయి, నమ్మినవారికి నీవే దైవం
English Lyrics / Transliteration
Sri Gurunatha Sai, namminavariki neeve daivam
Ninnu nammi vachchina variki, dikku neevaya
Janma janmamula ee papamu, tolaginchu swami

Anatha rakshakudavu, abhaya pradatavu
Anatha rakshakudavu, abhaya pradatavu
Karunamayudavu, karunamayudavu
Neeve mammu karuninchu swami
Neeve mammu karuninchu swami
Sri Gurunatha Sai, namminavariki neeve daivam
Loka badhalanella, theerchaga vachithivi

Sainatha, Sainatha
Lokaaniki neeve ashakiranum