Telugu Lyrics
దేవి గిరి దుర్గా శాంభవీ
తారికా దుర్గత మోచినీ
భక్త జన పాలినీ
శ్రీ హంసవాహిని శారదా
గంగా ధరాధర కన్యకా
భాను శతాంక సంభూత
భాస్కర తేజో దీప్త
వరప్రదాయినీ
శ్రీ హంసవాహిని శారదా
దేవి గిరి దుర్గా శాంభవీ
తారికా దుర్గత మోచినీ
భక్త జన పాలినీ
శ్రీ హంసవాహిని శారదా
అక్షర రూపధారిణీ
అష్ట లక్ష్మీ స్వరూపిణీ
అభయ వరదాన్ని
అన్నపూర్ణేశ్వరీ
శ్రీ హంసవాహిని శారదా
దేవి గిరి దుర్గా శాంభవీ
తారికా దుర్గత మోచినీ
భక్త జన పాలినీ
శ్రీ హంసవాహిని శారదా
English Lyrics / Transliteration
Devi Giri Durga Shambhavi
Tarika Durgata Mochini
Bhakta Jana Paalini
Sri Hamsavahini Sharada
Ganga Dharadhara Kanyaka
Bhanu Shatanka Sambhoota
Bhaskara Tejo Deepta
Varapradayini
Sri Hamsavahini Sharada
Devi Giri Durga Shambhavi
Tarika Durgata Mochini
Bhakta Jana Paalini
Sri Hamsavahini Sharada
Akshara Roopa Dharini
Ashta Lakshmi Swaroopini
Abhaya Varadaanni
Annapurneshwari
Sri Hamsavahini Sharada
Devi Giri Durga Shambhavi
Tarika Durgata Mochini
Bhakta Jana Paalini
Sri Hamsavahini Sharada