Telugu Lyrics
శ్రీహరి నారి వరాలందించె
వరాలందించె వరాలందించె
వరాలందించె వరాలందించె
శ్రీహరి నారి వరాలందించె
శ్రీహరి నారి వరాలందించె
శ్రీహరి నారి శ్రీమహాలక్ష్మి
శ్రీహరి నారి శ్రీమహాలక్ష్మి
లక్ష్మి కరుణించు మా లక్ష్మి కరుణించు
లక్ష్మి కరుణించు మా లక్ష్మి కరుణించు
శ్రీహరి నారి శ్రీమహాలక్ష్మి
శ్రీహరి నారి శ్రీమహాలక్ష్మి
అష్టలక్ష్మి స్వరూపిణి
అష్టలక్ష్మి స్వరూపిణి
ధనలక్ష్మి రూపమున
ధనలక్ష్మి రూపమున
ధనముల నొసగెడి దేవత
ధనముల నొసగెడి దేవత
కనకవర్షము కురిపించు
కనకవర్షము కురిపించు
కరుణామయీ కరుణించు
కరుణామయీ కరుణించు
కనకవర్షము కురిపించు
కనకవర్షము కురిపించు
శ్రీహరి నారి వరాలందించె
శ్రీహరి నారి వరాలందించె
వరాలందించె వరాలందించె
వరాలందించె వరాలందించె
శ్రీహరి నారి వరాలందించె
శ్రీహరి నారి వరాలందించె
English Lyrics / Transliteration
Srihari naari varaladinchche
Varaladinchche varaladinchche
Varaladinchche varaladinchche
Srihari naari varaladinchche
Srihari naari varaladinchche
Srihari naari SreeMahalaxmi
Srihari naari SreeMahalaxmi
Laxmi karuninchu maa Laxmi karuninchu
Laxmi karuninchu maa Laxmi karuninchu
Srihari naari SreeMahalaxmi
Srihari naari SreeMahalaxmi
AshtaLakshmi swaroopini
AshtaLakshmi swaroopini
DhanaLakshmi roopamuna
DhanaLakshmi roopamuna
Dhanamula nosagedi devata
Dhanamula nosagedi devata
Kanakavarsham kuripinchu
Kanakavarsham kuripinchu
Karunamayee karuninchu
Karunamayee karuninchu
Kanakavarsham kuripinchu
Kanakavarsham kuripinchu
Srihari naari varaladinchche
Srihari naari varaladinchche
Varaladinchche varaladinchche
Varaladinchche varaladinchche
Srihari naari varaladinchche
Srihari naari varaladinchche