Telugu Lyrics
వరములన్నీ ఇచ్చే గణపతి
సర్వ లోకములకూ ప్రభువవు నీవు
సరసమాడేటి దేవరవు నీవు
(సంగీతం)
సింధూరాంకిత వందనము
సిద్ధినాయక, భక్తవత్సల
భక్త సులభ పరిపాలన
వర ప్రదాతవు, జ్ఞాన ప్రదాతవు
విఘ్నహంతవు, దేవతా సార్వభౌమ
(సంగీతం)
దివ్య రూపము, దయానిధీ
శుభంకర, శుభదాయక
నన్ను కాచుకోవయ్యా
నమ్మినవారిని కాపాడవోయి
కనిపాకపు కల్పవృక్షమయ్యా
English Lyrics / Transliteration
Varamulanni icche Ganapathi
Sarva lokamulaku prabhuvu neevu
Sarasamadeti devaravu neevu
(Music)
Sindhooraankitha vandanumu
Siddhinaayaka, bhakthavathsala
Bhaktha sulabha paripaalana
Vara pradhaathavu, jnaana pradhaathavu
Vighnahanthavu, devatha saarvabhouma
(Music)
Divya roopamu, daya nidhi
Shubhankara, shubhadhaayaka
Nannu kaachukovaayya
Namminavaarini kaapaadaa Voi
Kanipakapu kalpavrukshamyya