Telugu Lyrics
త్రిలోక జననీ దేవతా
సర్వ మంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణీ నమోస్తుతే
శ్రీ కరి శుభ కరి దుర్గ మాతా
త్రిలోక జననీ దేవతా
శ్రీ కరి శుభ కరి దుర్గ మాతా
త్రిలోక జననీ దేవతా
అంబికా అఖిలాండేశ్వరీ
అంకురిత కరుణాకరీ
అన్నపూర్ణా శ్రీనివాసిని
అవనిత నీపైనే ఆధారపడి
అంబికా అఖిలాండేశ్వరీ
అంకురిత కరుణాకరీ
అన్నపూర్ణా శ్రీనివాసిని
అవనిత నీపైనే ఆధారపడి
శ్రీ కరి శుభ కరి దుర్గ మాతా
త్రిలోక జననీ దేవతా
శ్రీ కరి శుభ కరి దుర్గ మాతా
త్రిలోక జననీ దేవతా
దుర్గ దుర్గ మహాదుర్గ
దుర్గమార్గ విమోచనీ
దుర్గార్తి హరణీ దుర్గ
దుర్గే దుర్గ మాతర
దుర్గ దుర్గ మహాదుర్గ
దుర్గమార్గ విమోచనీ
దుర్గార్తి హరణీ దుర్గ
దుర్గే దుర్గ మాతర
శ్రీ కరి శుభ కరి దుర్గ మాతా
త్రిలోక జననీ దేవతా
శ్రీ కరి శుభ కరి దుర్గ మాతా
త్రిలోక జననీ దేవతా
రాజ రాజేశ్వరీ రమేశ్వరీ
రాక్షస సంహారిణి
రంగ భోగిని శ్రీ దుర్గ
రమించు మాయమ్మా
రాజ రాజేశ్వరీ రమేశ్వరీ
రాక్షస సంహారిణి
రంగ భోగిని శ్రీ దుర్గ
రమించు మాయమ్మా
శ్రీ కరి శుభ కరి దుర్గ మాతా
త్రిలోక జననీ దేవతా
శ్రీ కరి శుభ కరి దుర్గ మాతా
త్రిలోక జననీ దేవతా
English Lyrics / Transliteration
Triloka janani devata
Sarva mangala mangalye
Shive sarvartha sadhake
Sharanye tryambake Gauri
Narayani namostute
Sri kari shubha kari Durga Mata
Triloka janani devata
Sri kari shubha kari Durga Mata
Triloka janani devata
Ambika Akhilandeshwari
Ankurita karunakari
Annapurna Shrinivasini
Avanita neepaine adharapadi
Ambika Akhilandeshwari
Ankurita karunakari
Annapurna Shrinivasini
Avanita neepaine adharapadi
Sri kari shubha kari Durga Mata
Triloka janani devata
Sri kari shubha kari Durga Mata
Triloka janani devata
Durga Durga Mahadurga
Durgamarga vimochani
Durgarti harani Durga
Durge Durga mathara
Durga Durga Mahadurga
Durgamarga vimochani
Durgarti harani Durga
Durge Durga mathara
Sri kari shubha kari Durga Mata
Triloka janani devata
Sri kari shubha kari Durga Mata
Triloka janani devata
Raja Rajeshwari Rameshvari
Rakshasa samharini
Ranga bhogini Sri Durga
Ramichu maayamma
Raja Rajeshwari Rameshvari
Rakshasa samharini
Ranga bhogini Sri Durga
Ramichu maayamma
Sri kari shubha kari Durga Mata
Triloka janani devata
Sri kari shubha kari Durga Mata
Triloka janani devata