Telugu Lyrics
శ్రీ లక్ష్మీ నడులకిలలో
రమణి రమణుడ నీవే
సరసిజానన నీవే
అరవింద లోచనా
పద్మాసనా నీవే
పద్మ పాణి నీవే
పద్మ మాలధరా నీవే
శ్రీ లక్ష్మీ నడులకిలలో
రమణి రమణుడ నీవే
సరసిజానన నీవే
అరవింద లోచనా
పాల సంద్రమున పవళించు
పద్మ నాభా శ్రీ పతి
అరయగ నీవొక పురుషోత్తముడవు
అఖిల లోకైక ధీర
వయ్యారాలొలికే నీ మోము
వరాలన్నీ కురిపించు
అమ్మ లక్ష్మీ నీ మహిమ
అనునిత్యం పొగడగ
నీ పాదాల చెంత నే
నిత్యం కొలుతునే
అమ్మ లక్ష్మీ నీ దీవెన
అనుగ్రహం నాపై
శ్రీ లక్ష్మీ నడులకిలలో
రమణి రమణుడ నీవే
సరసిజానన నీవే
అరవింద లోచనా
English Lyrics / Transliteration
Sri Lakshmi nadulakilalo
Ramani ramanuDa neeve
Sarasijaanana neeve
Aravinda lochanaa
Padmaasana neeve
Padma paani neeve
Padma maaladharaa neeve
Sri Lakshmi nadulakilalo
Ramani ramanuDa neeve
Sarasijaanana neeve
Aravinda lochanaa
Paala sandramuna pavalinchu
Padma naabhaa Sri pathi
Arayagaa nee voka purushottamudavu
Akhila lokaika dheera
VayyaaraalolikE nee momu
Varalannii kuripinchu
Amma Lakshmi nee mahima
Anunithyam pogadagaa
Nee paadaala chenta ne
Nithyam koluthune
Amma Lakshmi nee deevena
Anugraham naapai
Sri Lakshmi nadulakilalo
Ramani ramanuDa neeve
Sarasijaanana neeve
Aravinda lochanaa