Telugu Lyrics
పరంధామా నరసింహ
పరమ కరుణామయ నరసింహ
జగదాధార నరసింహ
జగన్మోహన నరసింహ
భువన మోహన నరసింహ
భక్త లోక రక్షక నరసింహ
అభయ ప్రదాత నరసింహ
అంభోనిధి శయన నరసింహ
లక్ష్మీ సమేత నరసింహ
లలిత సుందర నరసింహ
దివ్య రూపధర నరసింహ
దివిజ నందన నరసింహ
అసుర సంహార నరసింహ
అంబుజనాభ నరసింహ
అరిష్ట నివారక నరసింహ
అఖిల లోకైక నరసింహ
పాప వినాశక నరసింహ
పరమ పావన నరసింహ
పాహిమాం శరణాగత నరసింహ
పద్మ నాభ నరసింహ
నారాయణ నరసింహ
నరక వినాశక నరసింహ
నవకాంభర ధర నరసింహ
నంద నందన నరసింహ
శ్రీ లక్ష్మీ నరసింహ అమృతధార
పరంధామా నరసింహ
పరమ కరుణామయ నరసింహ
జగదాధార నరసింహ
జగన్మోహన నరసింహ
English Lyrics / Transliteration
Paramadhama Narasimha
Parama Karunamaya Narasimha
Jagadhadhara Narasimha
Jaganmohana Narasimha
Bhuvanamohana Narasimha
Bhaktha Loka Rakshaka Narasimha
Abhaya Pradhatha Narasimha
Ambhonidhi Shayana Narasimha
Lakshmi Sametha Narasimha
Lalitha Sundara Narasimha
Divya Rupadhara Narasimha
Divija Nandana Narasimha
Asura Samhara Narasimha
Ambujanaabha Narasimha
Arishta Nivaraka Narasimha
Akhila Lokaika Narasimha
Paapa Vinashaka Narasimha
Parama Pavana Narasimha
Paahimaam Saranagatha Narasimha
Padma Naabha Narasimha
Narayana Narasimha
Naraka Vinashaka Narasimha
Navakanbhara Dhara Narasimha
Nanda Nandana Narasimha
Sri Lakshmi Narasimha Amrutadhara
Paramadhama Narasimha
Parama Karunamaya Narasimha
Jagadhadhara Narasimha
Jaganmohana Narasimha