Telugu Lyrics
నరసింహ కరుణామయ
లక్ష్మీ నరసింహ కరుణామయ
లక్ష్మీ నరసింహ కరుణామయ
పాయసం నివేదన
వరదా నరసింహ
భక్తితో నివేదన
లక్ష్మీ నరసింహ కరుణామయ
పాపమో పుణ్యమో
ఏమి చేసామో
నీవే శిక్షించెదవో
లేక క్షమించెదవో
లక్ష్మీ నరసింహ కరుణామయ
నీవే శిక్షించెదవో
లేక క్షమించెదవో
లక్ష్మీ నరసింహ కరుణామయ
నరసింహ కరుణామయ
లక్ష్మీ నరసింహ కరుణామయ
శరణాగతి కోరే
నీ పాదములే
కరుణతో కాపాడే
వరములనిచ్చే
లక్ష్మీ నరసింహ కరుణామయ
కరుణతో కాపాడే
వరములనిచ్చే
లక్ష్మీ నరసింహ కరుణామయ
నరసింహ కరుణామయ
లక్ష్మీ నరసింహ కరుణామయ
English Lyrics / Transliteration
Narasimha Karunamaya
Lakshmi Narasimha Karunamaya
Lakshmi Narasimha Karunamaya
Payasam Nivedana
Varada Narasimha
Bhaktitho Nivedana
Lakshmi Narasimha Karunamaya
Papamo Punyamo
Emi Chesamo
Neeve Shikshinchedavo
Leka Kshaminchedavo
Lakshmi Narasimha Karunamaya
Neeve Shikshinchedavo
Leka Kshaminchedavo
Lakshmi Narasimha Karunamaya
Narasimha Karunamaya
Lakshmi Narasimha Karunamaya
Sharanagathi Kore
Nee Padamule
Karunatho Kapade
Varamalanicche
Lakshmi Narasimha Karunamaya
Karunatho Kapade
Varamalanicche
Lakshmi Narasimha Karunamaya
Narasimha Karunamaya
Lakshmi Narasimha Karunamaya