Telugu Lyrics
అన్నింటా నీ రూపము
శ్రీ లక్ష్మీ నరసింహ నామము
అన్నింటా నీ రూపము
మంగళ కరము నీ నామము
మదికి హాయి నీ రూపము
మంగళ కరము నీ నామము
మదికి హాయి నీ రూపము
అభయ ప్రదాతా నరహరీ
అజ్ఞాన తిమిర భంజన
అభయ ప్రదాతా నరహరీ
అజ్ఞాన తిమిర భంజన
భక్త వత్సలా పరమ దయాళు
భక్తితో కొలిచే వారికి
భక్త వత్సలా పరమ దయాళు
భక్తితో కొలిచే వారికి
శ్రీ లక్ష్మీ నరసింహ నామము
అన్నింటా నీ రూపము
కలికాల దేవరవై నిలిచి
కరుణతో కాచే వాడవు
కలికాల దేవరవై నిలిచి
కరుణతో కాచే వాడవు
నరసింహ స్వామి నరహరి
నరసింహ స్వామి నరహరి
నరసింహ స్వామి నరహరి
నరసింహ స్వామి నరహరి
English Lyrics / Transliteration
Anintaa Nee Roopamu
Sri Lakshmi Narasimha Namamu
Anintaa Nee Roopamu
Mangala Karamu Nee Namamu
Madiki Haayi Nee Roopamu
Mangala Karamu Nee Namamu
Madiki Haayi Nee Roopamu
Abhaya Pradatha Narahari
Ajnana Timira Bhanjana
Abhaya Pradatha Narahari
Ajnana Timira Bhanjana
Bhakta Vatsalaa Parama Dayaalu
Bhakthitho Koliche Vaariki
Bhakta Vatsalaa Parama Dayaalu
Bhakthitho Koliche Vaariki
Sri Lakshmi Narasimha Namamu
Anintaa Nee Roopamu
Kalikaala Devaravai Nilichi
Karunatho Kaache Vaadavu
Kalikaala Devaravai Nilichi
Karunatho Kaache Vaadavu
Narasimha Swamy Narahari
Narasimha Swamy Narahari
Narasimha Swamy Narahari
Narasimha Swamy Narahari