Telugu Lyrics
శ్రీ లక్ష్మీ వర లక్ష్మీ
అష్టైశ్వర్యాల దాతవమ్మ
అష్టైశ్వర్యాల దాతవమ్మ
శ్రీ లక్ష్మీ వర లక్ష్మీ
శ్రీ లక్ష్మీ వర లక్ష్మీ
కనక వర్ణ కుచాభరణీ
కనక వర్ణ కుచాభరణీ
కరుణామయీ భక్తపాలనీ
కరుణామయీ భక్తపాలనీ
శ్రీ లక్ష్మీ వర లక్ష్మీ
శ్రీ లక్ష్మీ వర లక్ష్మీ
పద్మ ముఖీ లోకమాత
పద్మ ముఖీ లోకమాత
పద్మ పాద శోభితా
పద్మ పాద శోభితా
శ్రీ లక్ష్మీ వర లక్ష్మీ
శ్రీ లక్ష్మీ వర లక్ష్మీ
అష్టలక్ష్మీ స్వరూపిణీ
అష్టలక్ష్మీ స్వరూపిణీ
అంబుజ మాలాలంకృతా
అంబుజ మాలాలంకృతా
శ్రీ లక్ష్మీ వర లక్ష్మీ
శ్రీ లక్ష్మీ వర లక్ష్మీ
English Lyrics / Transliteration
Sri Lakshmi Vara Lakshmi
Ashtaishwaryala daathavamma
Ashtaishwaryala daathavamma
Sri Lakshmi Vara Lakshmi
Sri Lakshmi Vara Lakshmi
Kanaka varna kuchabharani
Kanaka varna kuchabharani
Karunamayi bhakthapalani
Karunamayi bhakthapalani
Sri Lakshmi Vara Lakshmi
Sri Lakshmi Vara Lakshmi
Padma mukhi lokamaatha
Padma mukhi lokamaatha
Padma paadha shobitha
Padma paadha shobitha
Sri Lakshmi Vara Lakshmi
Sri Lakshmi Vara Lakshmi
Ashta Lakshmi swaroopini
Ashta Lakshmi swaroopini
Ambhuja maalaalankrutha
Ambhuja maalaalankrutha
Sri Lakshmi Vara Lakshmi
Sri Lakshmi Vara Lakshmi