Telugu Lyrics
లోకపావని నీవే లోకపాలకి నీవే
శ్రీ లలిత జ్యోతి శ్రీ లలిత జ్యోతి
జగతికి వెలుగునిచ్చే చైతన్యజ్యోతి
శ్రీ లలిత జ్యోతి శ్రీ లలిత జ్యోతి
అంబా ప్రణవ స్వరూపిణి
అఖిల జగతికి నీవే ఆధారాని
శృతి స్మృతి పురాణాల సారాని
ఆదిపరాశక్తికి నీవే రూపిణి
శ్రీ లలిత జ్యోతి శ్రీ లలిత జ్యోతి
తారక రూపిణి అష్టాదశ భుజాదరి
శక్తి స్వరూపిణి కరుణాసాగరి
సృష్టి స్థితి లయకారిణి త్రిపురసుందరి
అంబా అఖిల లోకాలకు నీవే ఆదరి
శ్రీ లలిత జ్యోతి శ్రీ లలిత జ్యోతి
కామేశ్వరి మాయేశ్వరి చిన్మయి
శుంభ నిశుంభ సంహారిణి దుర్గమయి
కళ్యాణి మహాలక్ష్మి మహేశ్వరి
అంబా నీ చరణములకిదే మా వందన
శ్రీ లలిత జ్యోతి శ్రీ లలిత జ్యోతి
లోకపావని నీవే లోకపాలకి నీవే
శ్రీ లలిత జ్యోతి శ్రీ లలిత జ్యోతి
జగతికి వెలుగునిచ్చే చైతన్యజ్యోతి
శ్రీ లలిత జ్యోతి శ్రీ లలిత జ్యోతి
English Lyrics / Transliteration
Lokapaavani Neeve Lokapaalaki Neeve
Sri Lalitha Jyothi Sri Lalitha Jyothi
Jagathiki Velugunicche Chaitanyajyothi
Sri Lalitha Jyothi Sri Lalitha Jyothi
Amba Pranava Swaroopini
Akhila Jagathiki Neeve Aadhaaraani
Shruthi Smruthi Puraanaala Saaraani
Aadiparaashakthiki Neeve Roopini
Sri Lalitha Jyothi Sri Lalitha Jyothi
Thaaraka Roopini Ashtadasha Bhujadari
Shakthi Swaroopini Karunaasaagari
Srushti Sthithi Laya Kaarini Tripurasundari
Amba Akhila Lokaalaku Neeve Aadari
Sri Lalitha Jyothi Sri Lalitha Jyothi
Kaameshwari Maayeshwari Chinmayi
Shumbha Nishumbha Samhaarini Durgamayi
Kalyani Mahaalakshmi Maheshwari
Amba Nee Charanamulakide Maa Vandana
Sri Lalitha Jyothi Sri Lalitha Jyothi
Lokapaavani Neeve Lokapaalaki Neeve
Sri Lalitha Jyothi Sri Lalitha Jyothi
Jagathiki Velugunicche Chaitanyajyothi
Sri Lalitha Jyothi Sri Lalitha Jyothi