Telugu Lyrics
శ్రీ లలితా శివజ్యోతి
అంబా లలితా భవాని
శ్రీ చక్రాధివాసిని
శ్రీ మహాలక్ష్మి రూపాని
చరణోపాసన చేయగా
చావును జయించవచ్చు
లోకైకమాతవు నీవే
నీ మాయను దాటవచ్చు
అంబా లలితా భవాని
శ్రీ లలితా శివజ్యోతి
అంబా లలితా భవాని
శ్రీ మహాలక్ష్మి రూపాని
శ్రీ మహాగణపతి మూలమున
నీవే నిలిచితివి
శ్రీ మహాలక్ష్మి మహేశ్వరి
వరముల నందితివి
అంబా లలితా భవాని
శ్రీ లలితా శివజ్యోతి
అంబా లలితా భవాని
శ్రీ మహాలక్ష్మి రూపాని
భక్తజనముల ఆదుకొను
దయగల తల్లివి నీవే
భయమును బాపి రక్షించు
కరుణగల తల్లివి నీవే
అంబా లలితా భవాని
శ్రీ లలితా శివజ్యోతి
అంబా లలితా భవాని
శ్రీ మహాలక్ష్మి రూపాని
త్రిపుర సుందరి శ్రీ రాజ రాజేశ్వరి
అఖిలాండ నాయకి
త్రిపుర సుందరి శ్రీ రాజ రాజేశ్వరి
అఖిలాండ నాయకి
అంబా లలితా భవాని
శ్రీ లలితా శివజ్యోతి
అంబా లలితా భవాని
శ్రీ మహాలక్ష్మి రూపాని
అంబా లలితా భవాని
శ్రీ చక్రాధివాసిని
శ్రీ మహాలక్ష్మి రూపాని
చరణోపాసన చేయగా
చావును జయించవచ్చు
లోకైకమాతవు నీవే
నీ మాయను దాటవచ్చు
అంబా లలితా భవాని
శ్రీ లలితా శివజ్యోతి
అంబా లలితా భవాని
శ్రీ మహాలక్ష్మి రూపాని
శ్రీ మహాగణపతి మూలమున
నీవే నిలిచితివి
శ్రీ మహాలక్ష్మి మహేశ్వరి
వరముల నందితివి
అంబా లలితా భవాని
శ్రీ లలితా శివజ్యోతి
అంబా లలితా భవాని
శ్రీ మహాలక్ష్మి రూపాని
భక్తజనముల ఆదుకొను
దయగల తల్లివి నీవే
భయమును బాపి రక్షించు
కరుణగల తల్లివి నీవే
అంబా లలితా భవాని
శ్రీ లలితా శివజ్యోతి
అంబా లలితా భవాని
శ్రీ మహాలక్ష్మి రూపాని
త్రిపుర సుందరి శ్రీ రాజ రాజేశ్వరి
అఖిలాండ నాయకి
త్రిపుర సుందరి శ్రీ రాజ రాజేశ్వరి
అఖిలాండ నాయకి
అంబా లలితా భవాని
శ్రీ లలితా శివజ్యోతి
అంబా లలితా భవాని
శ్రీ మహాలక్ష్మి రూపాని
English Lyrics / Transliteration
Sri Lalitha Sivajyothi
Amba Lalitha Bhavani
Sri Chakradhi vasini
Sri Mahalakshmi roopani
Charanopasana cheyaga
Chavunu jayinchavachchu
Lokai kamatha vu nee ve
Nee mayanu daatavachchu
Amba Lalitha Bhavani
Sri Lalitha Sivajyothi
Amba Lalitha Bhavani
Sri Mahalakshmi roopani
Sri Mahaganapathi moolamuna
Neeve nilichithivi
Sri Mahalakshmi Maheshwari
Varamula nandithivi
Amba Lalitha Bhavani
Sri Lalitha Sivajyothi
Amba Lalitha Bhavani
Sri Mahalakshmi roopani
Bhajajana mula aadu konu
Dayagala thallivi neeve
Bhayamunu baapi rakshinchu
Karunagala thallivi neeve
Amba Lalitha Bhavani
Sri Lalitha Sivajyothi
Amba Lalitha Bhavani
Sri Mahalakshmi roopani
Tripura Sundari Sri Raja Rajeshwari
Akhilanda Nayaki
Tripura Sundari Sri Raja Rajeshwari
Akhilanda Nayaki
Amba Lalitha Bhavani
Sri Lalitha Sivajyothi
Amba Lalitha Bhavani
Sri Mahalakshmi roopani
Amba Lalitha Bhavani
Sri Chakradhi vasini
Sri Mahalakshmi roopani
Charanopasana cheyaga
Chavunu jayinchavachchu
Lokai kamatha vu nee ve
Nee mayanu daatavachchu
Amba Lalitha Bhavani
Sri Lalitha Sivajyothi
Amba Lalitha Bhavani
Sri Mahalakshmi roopani
Sri Mahaganapathi moolamuna
Neeve nilichithivi
Sri Mahalakshmi Maheshwari
Varamula nandithivi
Amba Lalitha Bhavani
Sri Lalitha Sivajyothi
Amba Lalitha Bhavani
Sri Mahalakshmi roopani
Bhajajana mula aadu konu
Dayagala thallivi neeve
Bhayamunu baapi rakshinchu
Karunagala thallivi neeve
Amba Lalitha Bhavani
Sri Lalitha Sivajyothi
Amba Lalitha Bhavani
Sri Mahalakshmi roopani
Tripura Sundari Sri Raja Rajeshwari
Akhilanda Nayaki
Tripura Sundari Sri Raja Rajeshwari
Akhilanda Nayaki
Amba Lalitha Bhavani
Sri Lalitha Sivajyothi
Amba Lalitha Bhavani
Sri Mahalakshmi roopani