Telugu Lyrics
అమ్మ దీవెనలే ఊయలో
శ్రీ మహాలక్ష్మికి ఊయలో
అమ్మ దీవెనలే ఊయలో
బతుకమ్మ పండుగ వేళలో
అందరిని చేరే చిరునవ్వులో
శ్రీ మహాలక్ష్మికి ఊయలో
అమ్మ దీవెనలే ఊయలో
పచ్చని పల్లెటూరిలో
పున్నమి చంద్రుని వెన్నెలలో
పూలన్ని కలిసిన అందంలో
ఆడపడుచుల పాటల్లో
నెలవంక సీర కట్టుకొని
నవ్వుల పువ్వై విరిసిన
అమ్మ దయా కటాక్షాలన్ని
మనలో నిలిచే ఈ పండుగ
శ్రీ మహాలక్ష్మికి ఊయలో
అమ్మ దీవెనలే ఊయలో
బతుకమ్మ పండుగ వేళలో
అందరిని చేరే చిరునవ్వులో
శ్రీ మహాలక్ష్మికి ఊయలో
అమ్మ దీవెనలే ఊయలో
తల్లి ఒడిలోన ఆడుకొను
బిడ్డల సంతోషం లాంటిది
పంట చేలన్ని తొంగి చూసె
అమ్మ రూపమౌతుంది
అష్టైశ్వర్యాలను ఒసగే
అందాల తల్లి మాదిరి
సంతోషాన్ని నింపే
వన్నెల పువ్వుల దారి
శ్రీ మహాలక్ష్మికి ఊయలో
అమ్మ దీవెనలే ఊయలో
బతుకమ్మ పండుగ వేళలో
అందరిని చేరే చిరునవ్వులో
శ్రీ మహాలక్ష్మికి ఊయలో
అమ్మ దీవెనలే ఊయలో
English Lyrics / Transliteration
Amma deevenale ooyalo
Sri Mahalakshmi ki ooyalo
Amma deevenale ooyalo
Bathukamma panduga velalo
Andarini chere chirunavvulo
Sri Mahalakshmi ki ooyalo
Amma deevenale ooyalo
Pachani palleturilo
Punnami chandruni vennelalo
Poolanni kalisina andamlo
Aadapaduchula paatalalo
Nelavanka seer kattukoni
Navvula puvvai virisina
Amma daya katakshalanni
Manalo niliche ee panduga
Sri Mahalakshmi ki ooyalo
Amma deevenale ooyalo
Bathukamma panduga velalo
Andarini chere chirunavvulo
Sri Mahalakshmi ki ooyalo
Amma deevenale ooyalo
Thalli odilona aadukonu
Biddala santhosham lantidi
Panta chelanni thongi choose
Amma roopamauthundi
Ashtaishwaryalanu osage
Andala thalli maadhiri
Santhoshamni nimpe
Vannela puvvula daari
Sri Mahalakshmi ki ooyalo
Amma deevenale ooyalo
Bathukamma panduga velalo
Andarini chere chirunavvulo
Sri Mahalakshmi ki ooyalo
Amma deevenale ooyalo