Telugu Lyrics
శ్రీ మాత శ్రీ గౌరీ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే
అఖిల లోకేశ్వరి సర్వలోకేశ్వరి
అఖిల లోకేశ్వరి సర్వలోకేశ్వరి
అంబికా నమస్తుతే మహాలక్ష్మి నమస్తుతే
శ్రీ మాత శ్రీ గౌరీ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే
దివ్య తేజోమయి దివ్య రూపిణి
దివ్య తేజోమయి దివ్య రూపిణి
దివ్య మంగళదాయకి నమస్తుతే
అంబికా నమస్తుతే మహాలక్ష్మి నమస్తుతే
శ్రీ మాత శ్రీ గౌరీ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే
ధన ధాన్య ప్రదాయిని దీన బంధువు
ధన ధాన్య ప్రదాయిని దీన బంధువు
కరుణామయి నమస్తుతే
అంబికా నమస్తుతే మహాలక్ష్మి నమస్తుతే
శ్రీ మాత శ్రీ గౌరీ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే
శరణాగత రక్షకి సంపదాలయి
శరణాగత రక్షకి సంపదాలయి
సర్వ మంగళదాయకి నమస్తుతే
అంబికా నమస్తుతే మహాలక్ష్మి నమస్తుతే
శ్రీ మాత శ్రీ గౌరీ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే
English Lyrics / Transliteration
Sri Mata Sri Gowri Sri Mahalakshmi Namastuthe
Akhila Lokeshwari Sarvalokeshwari
Akhila Lokeshwari Sarvalokeshwari
Ambika Namastuthe Mahalakshmi Namastuthe
Sri Mata Sri Gowri Sri Mahalakshmi Namastuthe
Divya Tejomayi Divya Roopini
Divya Tejomayi Divya Roopini
Divya Mangala Dayaki Namastuthe
Ambika Namastuthe Mahalakshmi Namastuthe
Sri Mata Sri Gowri Sri Mahalakshmi Namastuthe
Dhana Dhanya Pradayini Deena Bandhuvu
Dhana Dhanya Pradayini Deena Bandhuvu
Karunamayi Namastuthe
Ambika Namastuthe Mahalakshmi Namastuthe
Sri Mata Sri Gowri Sri Mahalakshmi Namastuthe
Sharanagatha Rakshaki Sampadalayi
Sharanagatha Rakshaki Sampadalayi
Sarva Mangala Dayaki Namastuthe