Telugu Lyrics
జగదార౦భకుడ – శ్రీ నరసింహుడ
దివ్య ప్రభా – దివ్య ప్రభా
దివ్య తేజోమయ – దివ్య ప్రభా
అహోబిల నివాస – శ్రీ నరసింహుడ
శ్రీర౦గ నిలయ – శ్రీ నరసింహుడ
భక్త జన శరణ్య – శ్రీ నరసింహుడ
పాప విమోచన – శ్రీ నరసింహుడ
అఖిల లోక౦ – నీవె
నరసింహ రూప౦ – నీవె
దివ్య తేజోమయ – దివ్య ప్రభా
అహోబిల నివాస – శ్రీ నరసింహుడ
English Lyrics / Transliteration
Jagadaarambhukudu – Sri Narasimhudu
Divya Prabha – Divya Prabha
Divya tejomaya – Divya Prabha
Ahobilanivaasa – Sri Narasimhudu
Sriranga Nilaya – Sri Narasimhudu
Bhakta Jana Sharanya – Sri Narasimhudu
Paapa Vimochana – Sri Narasimhudu
Akhila Lokam – Neeve
Narasimha Roopam – Neeve
Divya tejomaya – Divya Prabha
Ahobilanivaasa – Sri Narasimhudu