Telugu Lyrics
రారమ్మరమ్మ నరసింహ శరణాగత పాల
రక్షించుమా శ్రీరమారమణ
లక్ష్మీ నరసింహ శరణం
నరసింహ శరణం
నరసింహ శరణం
నరసింహ శరణం
అంతరిక్ష నివాస
అఘాత నాశ
అనంతరూప
అతులబల
నరసింహ శరణం
నరసింహ శరణం
భక్త జనాల
భయము బాపే
వజ్ర నఖ
వజ్ర దంత
నరసింహ శరణం
నరసింహ శరణం
హిరణ్య కశిపు
నిహంత
హింసా రూపా
హరికేసరి
నరసింహ శరణం
నరసింహ శరణం
అష్టలక్ష్ముల
అంతరంగ
శ్రీశైల
శరణ్య
నరసింహ శరణం
నరసింహ శరణం
అహోబిల
నరసింహ
అక్షయ
పద
నరసింహ శరణం
నరసింహ శరణం
అంతరాయ
హరణ
అఖిల
లోక
నరసింహ శరణం
నరసింహ శరణం
శ్రీ నరసింహ
శరణం
శ్రీ నరసింహ
శరణం
శ్రీ నరసింహ
శరణం
శ్రీ నరసింహ
శరణం
English Lyrics / Transliteration
Rarammara Sri Narasimha Sharanagatha Pala
Rakshinchuma Sri Rama Ramana
Lakshmi Narasimha Sharanam
Narasimha Sharanam
Narasimha Sharanam
Narasimha Sharanam
Anthariksha Nivasa
Aghatha Nasha
Anantharoopa
Athulabala
Narasimha Sharanam
Narasimha Sharanam
Bhakta Janala
Bhayamu Bape
Vajra Nakha
Vajra Dantha
Narasimha Sharanam
Narasimha Sharanam
Hiranya Kashipu
Nihanta
Himsa Roopa
Harikesari
Narasimha Sharanam
Narasimha Sharanam
Ashta Lakshmi
Antharanga
Srisaila
Sharanya
Narasimha Sharanam
Narasimha Sharanam
Ahobila
Narasimha
Akshaya
Pada
Narasimha Sharanam
Narasimha Sharanam
Antharaya
Harana
Akhila
Loka
Narasimha Sharanam
Narasimha Sharanam
Sri Narasimha
Sharanam
Sri Narasimha
Sharanam
Sri Narasimha
Sharanam
Sri Narasimha
Sharanam