Telugu Lyrics
అందరి ఇంట వెలిగే దీపం
శ్రీ నిలయం శ్రీ నిలయం
అందరి ఇంట వెలిగే దీపం
కలిమిలేమిలలో నీవే అండ
కష్టసుఖాలలో నీవే చందం
కలిమిలేమిలలో నీవే అండ
కష్టసుఖాలలో నీవే చందం
అమ్మలాలమ్మలాలమ్మా
అమ్మలాలమ్మలాలమ్మా
శ్రీ నిలయం శ్రీ నిలయం
అందరి ఇంట వెలిగే దీపం
ఆదిమధ్యాంత రహితం
అఖిల లోకములకొక రూపం
ఆదిమధ్యాంత రహితం
అఖిల లోకములకొక రూపం
అది నీ స్వరూపం
అది నీ స్వరూపం
అది శ్రీ నిలయం
శ్రీ నిలయం శ్రీ నిలయం
అందరి ఇంట వెలిగే దీపం
కలిమిలేమిలలో నీవే అండ
కష్టసుఖాలలో నీవే చందం
అమ్మలాలమ్మలాలమ్మా
అమ్మలాలమ్మలాలమ్మా
శ్రీ నిలయం శ్రీ నిలయం
అందరి ఇంట వెలిగే దీపం
English Lyrics / Transliteration
Andari Inta Velige Deepam
Sri Nilayam Sri Nilayam
Andari Inta Velige Deepam
Kalimilimilalalo Neeve Anda
Kashtasukhalaalo Neeve Chandam
Kalimilimilalalo Neeve Anda
Kashtasukhalaalo Neeve Chandam
Ammalalammalalamma
Ammalalammalalamma
Sri Nilayam Sri Nilayam
Andari Inta Velige Deepam
Adimadhyaanta Rahitam
Akhila Lokamulakoka Roopam
Adimadhyaanta Rahitam
Akhila Lokamulakoka Roopam
Adi Nee Swaroopam
Adi Nee Swaroopam
Adi Sri Nilayam
Sri Nilayam Sri Nilayam
Andari Inta Velige Deepam
Kalimilimilalalo Neeve Anda
Kashtasukhalaalo Neeve Chandam
Ammalalammalalamma
Ammalalammalalamma
Sri Nilayam Sri Nilayam
Andari Inta Velige Deepam