Telugu Lyrics
శ్రీపతి నీవే శ్రీపతి నీవే
శ్రీ వేంకటేశ్వరా శ్రీపతి నీవే
మా ఇంట వెలుగొందు శ్రీపతి నీవే
వేడుక చేసెదవు శ్రీపతి నీవే
పద్మావతికి నీవే పతివి నీవే
అలమేలు మంగకు నీవే పతివి నీవే
మా తలపులన్ని తీర్చె శ్రీపతి నీవే
లోకము నేలెడు శ్రీపతి నీవే
బ్రహ్మ రుద్రులు కొలిచే శ్రీపతి నీవే
ఇంద్రుడు మురారి కీర్తించు శ్రీపతి నీవే
మా బ్రతుకులన్ని నిలిపే శ్రీపతి నీవే
మా కనుల వెలిగే శ్రీపతి నీవే
వెంకటేశ్వరా శ్రీపతి నీవే
శ్రీరమణా శ్రీపతి నీవే
మా ఇంటి దైవమా శ్రీపతి నీవే
శ్రీనివాసా శ్రీపతి నీవే
శ్రీ వేంకటేశ్వరా శ్రీపతి నీవే
మా ఇంట వెలుగొందు శ్రీపతి నీవే
వేడుక చేసెదవు శ్రీపతి నీవే
పద్మావతికి నీవే పతివి నీవే
అలమేలు మంగకు నీవే పతివి నీవే
మా తలపులన్ని తీర్చె శ్రీపతి నీవే
లోకము నేలెడు శ్రీపతి నీవే
బ్రహ్మ రుద్రులు కొలిచే శ్రీపతి నీవే
ఇంద్రుడు మురారి కీర్తించు శ్రీపతి నీవే
మా బ్రతుకులన్ని నిలిపే శ్రీపతి నీవే
మా కనుల వెలిగే శ్రీపతి నీవే
వెంకటేశ్వరా శ్రీపతి నీవే
శ్రీరమణా శ్రీపతి నీవే
మా ఇంటి దైవమా శ్రీపతి నీవే
శ్రీనివాసా శ్రీపతి నీవే
English Lyrics / Transliteration
Sripathi neeve Sripathi neeve
Sri Venkateswara Sripathi neeve
Maa inta velugondu Sripathi neeve
Veduka chesedavu Sripathi neeve
Padmavathiki neeve pathivi neeve
Alamelu mangaku neeve pathivi neeve
Maa talapulanni theerche Sripathi neeve
Lokamu neledu Sripathi neeve
Brahma Rudrulu koliche Sripathi neeve
Indrudu Murari keerthinchu Sripathi neeve
Maa brathukulanni nilipe Sripathi neeve
Maa kanula velige Sripathi neeve
Venkateswara Sripathi neeve
SriramaNa Sripathi neeve
Maa inti daivama Sripathi neeve
Srinivasa Sripathi neeve
Sri Venkateswara Sripathi neeve
Maa inta velugondu Sripathi neeve
Veduka chesedavu Sripathi neeve
Padmavathiki neeve pathivi neeve
Alamelu mangaku neeve pathivi neeve
Maa talapulanni theerche Sripathi neeve
Lokamu neledu Sripathi neeve
Brahma Rudrulu koliche Sripathi neeve
Indrudu Murari keerthinchu Sripathi neeve
Maa brathukulanni nilipe Sripathi neeve
Maa kanula velige Sripathi neeve
Venkateswara Sripathi neeve
SriramaNa Sripathi neeve
Maa inti daivama Sripathi neeve
Srinivasa Sripathi neeve