Telugu Lyrics
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ గురుభ్యో నమః
భక్త పారిజాతా
అభీష్ట ప్రదాతా
భక్త పారిజాతా
అభీష్ట ప్రదాతా
మంత్రాలయం గంధర్వ నగరం
మంత్రాలయం గంధర్వ నగరం
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ రాఘవేంద్ర నమో నమః
కన్యకాతీర మందున
శ్రీ గురు రాఘవేంద్రుడు
కన్యకాతీర మందున
శ్రీ గురు రాఘవేంద్రుడు
భక్త కోటిని కాపాడెను
భక్త కోటిని కాపాడెను
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ గురుభ్యో నమః
హరి గురు రఘువర
హరి గురు రఘువర
మధురా పురవరా
హరి గురు రఘువర
మధురా పురవరా
వేంకటరమణ నిన్ను
వేంకటరమణ నిన్ను
స్మరియించెదను నమో నమః
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ రాఘవేంద్ర నమో నమః
శ్రీ గురుభ్యో నమః
English Lyrics / Transliteration
Sri Raghavendra Namo Namaha
Sri Gurubhyo Namaha
Sri Raghavendra Namo Namaha
Sri Raghavendra Namo Namaha
Sri Gurubhyo Namaha
Bhakta Parijata
Abheeshta Pradata
Bhakta Parijata
Abheeshta Pradata
Mantralayam Gandharva Nagaram
Mantralayam Gandharva Nagaram
Sri Raghavendra Namo Namaha
Sri Raghavendra Namo Namaha
Kanyakateera Manduna
Sri Guru Raghavendrudu
Kanyakateera Manduna
Sri Guru Raghavendrudu
Bhakta Kotini Kapadenoo
Bhakta Kotini Kapadenoo
Sri Raghavendra Namo Namaha
Sri Raghavendra Namo Namaha
Sri Gurubhyo Namaha
Sri Raghavendra Namo Namaha
Sri Raghavendra Namo Namaha
Sri Gurubhyo Namaha
Hari Guru Raghuvara
Hari Guru Raghuvara
Madhura Puravara
Hari Guru Raghuvara
Madhura Puravara
Venkata Ramana Ninnu
Venkata Ramana Ninnu
Smariyinchedanu Namo Namaha
Sri Raghavendra Namo Namaha
Sri Raghavendra Namo Namaha
Sri Gurubhyo Namaha
Sri Raghavendra Namo Namaha
Sri Raghavendra Namo Namaha
Sri Gurubhyo Namaha