Telugu Lyrics
శ్రీ రాఘవేంద్రాయ నమః
అఖిలాండ నాయకాయ అనంతుడైన
శ్రీ రాఘవేంద్రాయ నమః
భక్తవత్సలాయ భవ్య రూపాయ
భూపమాన్యాయ శ్రీ రాఘవేంద్రాయ నమః
శ్రీ రాఘవేంద్రాయ నమః
శ్రీ రాఘవేంద్రాయ నమః
జగద్రక్షకాయ ఘన కీర్తియుక్తుడైన
శ్రీ రాఘవేంద్రాయ నమః
భక్తపారిజాతాయ భవ్య శాంతాయ
భూలోక సంరక్షకాయ శ్రీ రాఘవేంద్రాయ నమః
శ్రీ రాఘవేంద్రాయ నమః
శ్రీ రాఘవేంద్రాయ నమః
English Lyrics / Transliteration
Sri Raghavendraya Namaha
Akhilanda Nayakaya Ananthudaina
Sri Raghavendraya Namaha
Bhaktavatsalaya Bhavya Rupaya
Bhupamanyaya Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Jagadrakshakaya Ghana Keerthiyukthudaina
Sri Raghavendraya Namaha
Bhaktaparijataya Bhavya Shantaya
Bhoo Loka Samrakshakaya Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha