Telugu Lyrics
శ్రీ రాజ పుత్రికవే శ్రీ కనక దుర్గా
శ్రీ కనక దుర్గా
శ్రీ కనక దుర్గా
శ్రీ రాజ పుత్రికవే శ్రీ కనక దుర్గా
శ్రీ రాజ పుత్రికవే శ్రీ కనక దుర్గా
కలియుగ దేవతవే కనక దుర్గా
కలియుగ దేవతవే కనక దుర్గా
కనక దుర్గా
కనక దుర్గా
కలియుగ దేవతవే కనక దుర్గా
కలియుగ దేవతవే కనక దుర్గా
ధర్మానికి నిలువెత్తు రూపానివి
లోకానికి తల్లివమ్మ
అజ్ఞాన తిమిరాలకు
జ్యోతిగ నిలిచావు అమ్మ
నీ కరుణా కటాక్షాలు
మాపై కురిపించు తల్లీ
శ్రీ రాజ పుత్రికవే శ్రీ కనక దుర్గా
శ్రీ కనక దుర్గా
శ్రీ కనక దుర్గా
శ్రీ రాజ పుత్రికవే శ్రీ కనక దుర్గా
కష్టాలలో తోడు నీవమ్మా
కన్నీటికి మందు నీవమ్మా
భక్తుల మొర ఆలకించే
దేవుడవు నీవమ్మా
నీ మహిమలు వర్ణించ తరమా
అంబుధి తరంగముల
అంతు చిక్కని నీ మహత్యం
అంతు చిక్కని నీ మహత్యం
శ్రీ రాజ పుత్రికవే శ్రీ కనక దుర్గా
శ్రీ కనక దుర్గా
శ్రీ కనక దుర్గా
శ్రీ రాజ పుత్రికవే శ్రీ కనక దుర్గా
కలియుగ దేవతవే కనక దుర్గా
కలియుగ దేవతవే కనక దుర్గా
కనక దుర్గా
కనక దుర్గా
కలియుగ దేవతవే కనక దుర్గా
కలియుగ దేవతవే కనక దుర్గా
English Lyrics / Transliteration
Sri Raja Puthrikave Sri Kanaka Durga
Sri Kanaka Durga
Sri Kanaka Durga
Sri Raja Puthrikave Sri Kanaka Durga
Sri Raja Puthrikave Sri Kanaka Durga
Kaliyuga Devathave Kanaka Durga
Kaliyuga Devathave Kanaka Durga
Kanaka Durga
Kanaka Durga
Kaliyuga Devathave Kanaka Durga
Kaliyuga Devathave Kanaka Durga
Dharmāniki niluvettu rūpānivi
Lōkāniki tallivamma
Ajñāna timirālaku
Jyōthiga nilichāvu amma
Nī karuṇā kaṭākṣālu
Māpai kuripin̄cu tallī
Sri Raja Puthrikave Sri Kanaka Durga
Sri Kanaka Durga
Sri Kanaka Durga
Sri Raja Puthrikave Sri Kanaka Durga
Kaṣṭālalo tōḍu nīvammā
Kannīṭiki mandu nīvammā
Bhaktula mora ālakin̄cē
Dēvuḍavu nīvammā
Nī mahimalu varṇin̄ca taramā
Ambujhi taraṅgamula
Antu cikkanni nī mahatyaṁ
Antu cikkanni nī mahatyaṁ
Sri Raja Puthrikave Sri Kanaka Durga
Sri Kanaka Durga
Sri Kanaka Durga
Sri Raja Puthrikave Sri Kanaka Durga
Kaliyuga Devathave Kanaka Durga
Kaliyuga Devathave Kanaka Durga
Kanaka Durga
Kanaka Durga
Kaliyuga Devathave Kanaka Durga
Kaliyuga Devathave Kanaka Durga