Telugu Lyrics
శ్రీరామ పరంధామ!
శ్రీరామ పరంధామ!
కరుణాసాగర! రఘురామ!
శ్రీరామ పరంధామ!
శ్రీరామ పరంధామ!
కరుణాసాగర! రఘురామ!
శ్రీరామ పరంధామ!
అందరి ఆపదబాంధవ!
అమృతవర్ష! రఘురామ!
శ్రీరామ పరంధామ!
జగన్నాథ! జగత్పాలక!
ధర్మస్థాపక! రఘురామ!
శ్రీరామ పరంధామ!
రామ! రామ! రఘురామ!
రామ! రామ! రఘురామ!
శ్రీరామ పరంధామ!
English Lyrics / Transliteration
Sri Rama Paranthama!
Sri Rama Paranthama!
Karunasagara! Raghurama!
Sri Rama Paranthama!
Sri Rama Paranthama!
Karunasagara! Raghurama!
Sri Rama Paranthama!
Andari aapadabandhava!
Amrutavarsha! Raghurama!
Sri Rama Paranthama!
Jagannatha! Jagatpalaka!
Dharmasthapaka! Raghurama!
Sri Rama Paranthama!
Rama! Rama! Raghurama!
Rama! Rama! Raghurama!
Sri Rama Paranthama!