Telugu Lyrics
శ్రీ రామచంద్రుడే శ్రీరామచంద్రుడే
అనురాగపు రాముడే
అందాల రాముడే
అంతరంగ రాముడే
అఖిల లోక రాముడే
శ్రీ రామచంద్రుడే శ్రీరామచంద్రుడే
శ్రీ రామచంద్రుడే శ్రీరామచంద్రుడే
సీతామనోహరుడే
సకల సౌభాగ్యుడే
ధర్మ రక్షకుడే
దాశరథి రాముడే
శ్రీ రామచంద్రుడే శ్రీరామచంద్రుడే
శ్రీ రామచంద్రుడే శ్రీరామచంద్రుడే
రామ రామ రామ రామ
జై రామ రామ రామ రామ
జై రామ రామ రామ రామ
జై రామ రామ రామ రామ
అయోధ్యకే కాంతుడే
అందరి మనోహరుడే
రామరామ అనువారికి
రక్షా కవచము రాముడే
శ్రీ రామచంద్రుడే శ్రీరామచంద్రుడే
శ్రీ రామచంద్రుడే శ్రీరామచంద్రుడే
అనురాగపు రాముడే
అందాల రాముడే
అంతరంగ రాముడే
అఖిల లోక రాముడే
శ్రీ రామచంద్రుడే శ్రీరామచంద్రుడే
శ్రీ రామచంద్రుడే శ్రీరామచంద్రుడే
English Lyrics / Transliteration
Sri Ramachandrude Sri Ramachandrude
Anuragapu Ramude
Andala Ramude
Antaranga Ramude
Akhila Loka Ramude
Sri Ramachandrude Sri Ramachandrude
Sri Ramachandrude Sri Ramachandrude
Seetamanoharude
Sakala Saubhaghyude
Dharma Rakshakude
Dasharathi Ramude
Sri Ramachandrude Sri Ramachandrude
Sri Ramachandrude Sri Ramachandrude
Rama Rama Rama Rama
Jai Rama Rama Rama Rama
Jai Rama Rama Rama Rama
Jai Rama Rama Rama Rama
Ayodhyake Kantude
Andari Manohorude
Rama Rama Anuvariki
Raksha Kavachamu Ramude
Sri Ramachandrude Sri Ramachandrude
Sri Ramachandrude Sri Ramachandrude
Anuragapu Ramude
Andala Ramude
Antaranga Ramude
Akhila Loka Ramude
Sri Ramachandrude Sri Ramachandrude
Sri Ramachandrude Sri Ramachandrude