Telugu Lyrics
స్వామి నీవే కరుణామయ
శ్రీ సాయి అమృతధార
స్వామి నీవే కరుణామయ
భక్తసురక్షా తార
భక్తసురక్షా తార
శ్రీ సాయి అమృతధార
స్వామి నీవే కరుణామయ
అనాథరక్షా నాథ
అజ్ఞాన తిమిర హర
అనాథరక్షా నాథ
అజ్ఞాన తిమిర హర
దుఃఖదూర దురితహర
దుఃఖదూర దురితహర
శ్రీ సాయి అమృతధార
స్వామి నీవే కరుణామయ
అంగారక సుమలయ
అఖిల లోక శరణాలయ
అంగారక సుమలయ
అఖిల లోక శరణాలయ
అభయ ప్రదాత శరణాలయ
అభయ ప్రదాత శరణాలయ
శ్రీ సాయి అమృతధార
స్వామి నీవే కరుణామయ
శాంతిదాత కరుణామయ
శంకర సాయి కరుణామయ
శాంతిదాత కరుణామయ
శంకర సాయి కరుణామయ
సర్వలోక రక్షక
సర్వలోక రక్షక
శ్రీ సాయి అమృతధార
స్వామి నీవే కరుణామయ
English Lyrics / Transliteration
Swami neeve karunamaya
Sri Sai Amrutadhara
Swami neeve karunamaya
Bhakta suraksha thaara
Bhakta suraksha thaara
Sri Sai Amrutadhara
Swami neeve karunamaya
Anatha raksha naadha
Ajnana timira hara
Anatha raksha naadha
Ajnana timira hara
Dukkha doora durita hara
Dukkha doora durita hara
Sri Sai Amrutadhara
Swami neeve karunamaya
Angaraka sumalaya
Akhila loka saranalaya
Angaraka sumalaya
Akhila loka saranalaya
Abhaya pradaata saranalaya
Abhaya pradaata saranalaya
Sri Sai Amrutadhara
Swami neeve karunamaya
Shanti daata karunamaya
Shankara Sai karunamaya
Shanti daata karunamaya
Shankara Sai karunamaya
Sarva loka rakshaka
Sarva loka rakshaka
Sri Sai Amrutadhara
Swami neeve karunamaya