Telugu Lyrics
సాయి కి జయ హారతి
గురుకి జయ హారతి
గురునాధులకి జయ హారతి
సాయి కి జయ హారతి
గురుకి జయ హారతి
శ్రీ సాయి కి జయ హారతి
ఓం నమో సాయిరాం
ఓం నమో సాయిరాం
ఓం నమో సాయిరాం
ఓం నమో సాయిరాం
హారతి కర్పూర హారతి
శిరడీ పుర నివాసాయ నమః
శిరడీ పుర నివాసాయ నమః
శ్రీ సాయి బాబాకి జయహారతి
శిరడీ పుర నివాసాయ నమః
శ్రీ సాయి బాబాకి జయహారతి
కనక వృష్టి గురియించుచు
కావించెను తన భక్తుని
అమృతమును చిమ్మించుచు
ఆలింగనము చేసెను
శ్రీ సాయి బాబాకి జయహారతి
ఏరిన పువ్వుల మాలిక
అందెన యొక భక్తునికి
పారము లేని కృప నిచ్చి
ప్రాణమును నిలిపిన
శ్రీ సాయి బాబాకి జయహారతి
శంకర అవతారము
సాయినాధుడు సద్గురు
అభయ ప్రదాతా అభయం
తను కోరిన భక్తుని
శ్రీ సాయి బాబాకి జయహారతి
ఘోరతపము చేసెను
గోదావరి తీరములో
అందెను తన భక్త కోటికి
అక్కున చేర్చెను
శ్రీ సాయి బాబాకి జయహారతి
English Lyrics / Transliteration
Sai Ki Jaya Haarati
Guruki Jaya Haarati
Gurunadhulaki Jaya Haarati
Sai Ki Jaya Haarati
Guruki Jaya Haarati
Sri Sai Ki Jaya Haarati
Om Namo Sai Ram
Om Namo Sai Ram
Om Namo Sai Ram
Om Namo Sai Ram
Haarati Karpura Haarati
Shirdi Pura Nivasaaya Namaha
Shirdi Pura Nivasaaya Namaha
Sri Sai Babaki Jayahaarati
Shirdi Pura Nivasaaya Namaha
Sri Sai Babaki Jayahaarati
Eerina puvvula maalika
Andena yoka bhaktuniki
Paaramu leni kripa nichhi
Praanamunu nilipina
Sri Sai Babaki Jayahaarati
Shankara avataaramu
Sai naadhudu sadguru
Abhaya pradaataa abhayam
Tanu korina bhaktuni
Sri Sai Babaki Jayahaarati
Ghoratamu chesenu
Godavari theeramulo
Andenu tana bhakta kotiki
Akkuna cherchunu
Sri Sai Babaki Jayahaarati