Telugu Lyrics
శ్రీ సాయినాథా శరణు శరణు
శ్రీ సాయినాథా శరణు శరణు
దిక్కులేని వారికి నీవే దిక్కు
అన్నదమ్ముల్లేని వారికి నీవే అన్న
తండ్రిలేని వారికి నీవే తండ్రి
అంబలేని వారికి నీవే అంబ
శ్రీ సాయినాథా శరణు శరణు
శ్రీ సాయినాథా శరణు శరణు
అడుగులేని వారికి నీవే అడుగు
చెవిలేని వారికి నీవే చెవి
కన్నులేని వారికి నీవే కన్ను
చేయిలేని వారికి నీవే చేయి
శ్రీ సాయినాథా శరణు శరణు
శ్రీ సాయినాథా శరణు శరణు
నాథా నన్ను పోషించు
ప్రాణనాథా నన్ను పోషించు
నాథా నన్ను పోషించు
ప్రాణనాథా నన్ను పోషించు
శ్రీ సాయినాథా శరణు శరణు
శ్రీ సాయినాథా శరణు శరణు
శ్రీ సాయినాథా శరణు శరణు
దిక్కులేని వారికి నీవే దిక్కు
అన్నదమ్ముల్లేని వారికి నీవే అన్న
తండ్రిలేని వారికి నీవే తండ్రి
అంబలేని వారికి నీవే అంబ
శ్రీ సాయినాథా శరణు శరణు
శ్రీ సాయినాథా శరణు శరణు
అడుగులేని వారికి నీవే అడుగు
చెవిలేని వారికి నీవే చెవి
కన్నులేని వారికి నీవే కన్ను
చేయిలేని వారికి నీవే చేయి
శ్రీ సాయినాథా శరణు శరణు
శ్రీ సాయినాథా శరణు శరణు
నాథా నన్ను పోషించు
ప్రాణనాథా నన్ను పోషించు
నాథా నన్ను పోషించు
ప్రాణనాథా నన్ను పోషించు
శ్రీ సాయినాథా శరణు శరణు
శ్రీ సాయినాథా శరణు శరణు
English Lyrics / Transliteration
Sri Sai Naatha Sharanu Sharanu
Sri Sai Naatha Sharanu Sharanu
Dikkuleni vaariki neeve dikku
Annadammulleni vaariki neeve anna
Tandrileni vaariki neeve tandri
Ambaleni vaariki neeve amba
Sri Sai Naatha Sharanu Sharanu
Sri Sai Naatha Sharanu Sharanu
Aduguleni vaariki neeve adugu
Chevileeni vaariki neeve chevi
Kannuleni vaariki neeve kannu
Cheyileeni vaariki neeve cheyi
Sri Sai Naatha Sharanu Sharanu
Sri Sai Naatha Sharanu Sharanu
Naatha nannu poshinchu
Prana Naatha nannu poshinchu
Naatha nannu poshinchu
Prana Naatha nannu poshinchu
Sri Sai Naatha Sharanu Sharanu
Sri Sai Naatha Sharanu Sharanu
Sri Sai Naatha Sharanu Sharanu
Dikkuleni vaariki neeve dikku
Annadammulleni vaariki neeve anna
Tandrileni vaariki neeve tandri
Ambaleni vaariki neeve amba
Sri Sai Naatha Sharanu Sharanu
Sri Sai Naatha Sharanu Sharanu
Aduguleni vaariki neeve adugu
Chevileeni vaariki neeve chevi
Kannuleni vaariki neeve kannu
Cheyileeni vaariki neeve cheyi
Sri Sai Naatha Sharanu Sharanu
Sri Sai Naatha Sharanu Sharanu
Naatha nannu poshinchu
Prana Naatha nannu poshinchu
Naatha nannu poshinchu
Prana Naatha nannu poshinchu
Sri Sai Naatha Sharanu Sharanu
Sri Sai Naatha Sharanu Sharanu