Telugu Lyrics
శ్రీ శారదాంబా మాతా
పరబ్రహ్మ స్వరూపిణి
వరదే వాగ్భూషణి
శ్రీ శారదాంబా మాతా
శ్రీ శారదాంబా మాతా
అంబికా శంకర ప్రియా
ఆనంద రూపిణి
అజపా గాయత్రి మాతా
అఖిల లోక జనని
శ్రీ శారదాంబా మాతా
శ్రీ శారదాంబా మాతా
గౌరీ దేవి నమస్తే
గంధర్వ గాన ప్రియే
గురుమూర్తి స్వరూపిణి
గౌరవాన్విత రూపిణి
శ్రీ శారదాంబా మాతా
శ్రీ శారదాంబా మాతా
ధరాతలమెల్ల నీవే
ధర్మ రక్షణ మాతా
ధృతి యుక్త జ్ఞాన మాతా
ధన్యరూప యశస్విని
శ్రీ శారదాంబా మాతా
శ్రీ శారదాంబా మాతా
హ్రీం కార నిలయా మాతా
హరి హర వర పూజితా
హే శారదా భయహరిణి
హే శారదా సుఖ కరిణి
శ్రీ శారదాంబా మాతా
శ్రీ శారదాంబా మాతా
English Lyrics / Transliteration
Sri Sharadamba Mata
Parabrahma Swaroopini
Varade Vagbhooshani
Sri Sharadamba Mata
Sri Sharadamba Mata
Ambika Shankara Priya
Ananda Roopini
Ajapa Gayathri Mata
Akhila Loka Janani
Sri Sharadamba Mata
Sri Sharadamba Mata
Gowri Devi Namaste
Gandharva Gana Priye
Gurumurthi Swaroopini
Gouravanvita Roopini
Sri Sharadamba Mata
Sri Sharadamba Mata
Dharathalamella Neeve
Dharma Rakshana Mata
Dhruthi Yukta Jnana Mata
Dhanyarupa Yashaswini
Sri Sharadamba Mata
Sri Sharadamba Mata
Hreem Kaara Nilaya Mata
Hari Hara Vara Poojitha
He Sharada Bhayaharini
He Sharada Sukha Karini
Sri Sharadamba Mata
Sri Sharadamba Mata