Telugu Lyrics
విద్యాంభోధి ప్రదీపంత్వి మాస్మదాంబాం సరస్వతీ
వీణాధారిణి సరస్వతీ వీణను మ్రోగించి
వేదాలు పాడి సరస్వతీ వేనోళ్ళ పొగడి
అంబికా సరస్వతీ అంజలి ఘటించి
అమ్మను కొలిచెనుగా ఆనందభరితుడై
సరస్వతీ దేవి వరములిచ్చి
సకల విద్యల నిచ్చి
సర్వలోకముల శాంతి నిచ్చి
సాధు సంతులకు దీవెనలిచ్చి
అందరను దీవించుమా
అఖిలాండేశ్వరీ భువనేశ్వరీ
అంకుశ పాశధారీ
సృష్టికంతటికి మూలమై
సద్గుణాలను పెంచుమా
శ్రీ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యాంభోధి ప్రదీపంత్వి మాస్మదాంబాం సరస్వతీ
English Lyrics / Transliteration
Vidyambodhi Pradeepamtwim Asmadambam Saraswati
Veena Dharini Saraswati Veena nu mroginchi
Vedalu paadi Saraswati Venolla pogadi
Ambika Saraswati Anjali ghatinchi
Ammanu kolichenuga Anandabharithudai
Saraswati Devi varamulicchi
Sakala vidyala nicchi
Sarvalokamula shanti nicchi
Sadhu santulaku deevenalicchi
Andaranu deevinchuma
Akhilandeswari Bhuvaneswari
Ankusha Pasadhari
Srushtikantithiki mulamai
Sadgunalanu penchuma
Sri Saraswati Namastubhyam Varade Kamarupini
Vidyambodhi Pradeepamtwim Asmadambam Saraswati