Telugu Lyrics
వేడుక నీవే నాయన
శ్రీ సత్యనారాయణ లెవయ్యా
వేడుక నీవే నాయన
లోకములకి దీపమవయ్యా
లోకములకి దీపమవయ్యా
వేడుక నీవే నాయన
శ్రీ సత్యనారాయణ లెవయ్యా
వేడుక నీవే నాయన
అంధకారము తొలగించు
అందరి మనసులు నింపించు
అంధకారము తొలగించు
అందరి మనసులు నింపించు
అష్టైశ్వర్యాలు కలిగించు
అష్టైశ్వర్యాలు కలిగించు
వేడుక నీవే నాయన
శ్రీ సత్యనారాయణ లెవయ్యా
వేడుక నీవే నాయన
వినయముతో వేడితిమి
వందనములు చేసితిమి
వినయముతో వేడితిమి
వందనములు చేసితిమి
కరుణించి రక్షింపవయ్య
కరుణించి రక్షింపవయ్య
వేడుక నీవే నాయన
శ్రీ సత్యనారాయణ లెవయ్యా
వేడుక నీవే నాయన
English Lyrics / Transliteration
Veduka neeve nayana
Sri Sathyanarayana Levayya
Veduka neeve nayana
Lokamulaki deepamavayya
Lokamulaki deepamavayya
Veduka neeve nayana
Sri Sathyanarayana Levayya
Veduka neeve nayana
Andhakaarumu tholaginchu
Andari manasulu nimpichu
Andhakaarumu tholaginchu
Andari manasulu nimpichu
Ashtaishwaryalu kaliginchu
Ashtaishwaryalu kaliginchu
Veduka neeve nayana
Sri Sathyanarayana Levayya
Veduka neeve nayana
Vinayamutho vedithimi
Vandanamulu chesithimi
Vinayamutho vedithimi
Vandanamulu chesithimi
Karunichi rakshimpavayya
Karunichi rakshimpavayya
Veduka neeve nayana
Sri Sathyanarayana Levayya
Veduka neeve nayana