Telugu Lyrics
అర్చన చేసేది అష్టలక్ష్ములే
పుష్పాంజలితో పూజించి
నవరత్నాలు సమర్పించి
హారతులు తిరిగేది అష్టలక్ష్ములే
శ్రీశైల క్షేత్రాన శివలింగానికి
అర్చన చేసేది అష్టలక్ష్ములే
కలికాలమున కరుణించే
కార్తీక మాసాన కొలువుండే
శ్రీశైల క్షేత్రాన శివలింగానికి
అర్చన చేసేది అష్టలక్ష్ములే
వరాలందించే ఓంకార శైలానికి
వింతలు చేసే ఆదిశంకరునికి
సర్వలోకాలకు ఆదియైన
శ్రీగిరి మల్లికార్జునుని
నిత్యం పూజించే అష్టలక్ష్ములే
శ్రీశైల క్షేత్రాన శివలింగానికి
అర్చన చేసేది అష్టలక్ష్ములే
పుష్పాంజలితో పూజించి
నవరత్నాలు సమర్పించి
హారతులు తిరిగేది అష్టలక్ష్ములే
English Lyrics / Transliteration
Archan chesedi Ashtalaxmule
Pushpanjalitho poojinchi
Navaratnalu samarpanchi
Harathulu thirigedi Ashtalaxmule
Shri Shaila Kshetrana Shivalingaaniki
Archan chesedi Ashtalaxmule
Kalikaalamuna karunimche
Kaartheeka maasaana koluvunde
Shri Shaila Kshetrana Shivalingaaniki
Archan chesedi Ashtalaxmule
Varaalindiche Omkaara Shailaaniki
Vintalu chese Aadi Shankaruniki
Sarvalokaalaku aadiyaina
Shri Giri Mallikarjununi
Nityam poojinche Ashtalaxmule
Shri Shaila Kshetrana Shivalingaaniki
Archan chesedi Ashtalaxmule
Pushpanjalitho poojinchi
Navaratnalu samarpanchi
Harathulu thirigedi Ashtalaxmule