Telugu Lyrics
శ్రీ షిర్డీ క్షేత్రవాసా సాయి రామ
నీకు నమస్కారము సాయి రామ
నీకు నమస్కారము సాయి రామ
భక్తజనముల రక్షకుడవు సాయి రామ
భక్తజనముల రక్షకుడవు సాయి రామ
నీకు నమస్కారము సాయి రామ
నీకు నమస్కారము సాయి రామ
కారుణ్యమూర్తివి నీవు సాయి రామ
కష్టములన్ని తీర్చేవాడవు సాయి రామ
కరుణామయుడవు నీవు సాయి రామ
కలియుగ దైవము నీవు సాయి రామ
సాయిరా సాయిరా సాయిరా సాయిరా
సాయిరా సాయిరా సాయిరా సాయిరా
సూర్య తేజము నీ ముఖము సాయి రామ
చల్లని చూపుల కాపాడెదవు సాయి రామ
గురువైన దైవము నీవే సాయి రామ
గంగమ్మకు దత్తుడవు నీవే సాయి రామ
సాయిరా సాయిరా సాయిరా సాయిరా
సాయిరా సాయిరా సాయిరా సాయిరా
అపర త్యాగరాజు నీవే సాయి రామ
అద్వైత సిద్ధాంతము నీవే సాయి రామ
అనాథ రక్షకుడవు నీవే సాయి రామ
అంతరంగ పరిశోధకుడవు సాయి రామ
సాయిరా సాయిరా సాయిరా సాయిరా
సాయిరా సాయిరా సాయిరా సాయిరా
సకల లోకాలకు మూలము సాయి రామ
సర్వ శాస్త్రముల సారము సాయి రామ
సామవేద గానము నీవే సాయి రామ
సాంబశివుని రూపము నీవే సాయి రామ
సాయిరా సాయిరా సాయిరా సాయిరా
సాయిరా సాయిరా సాయిరా సాయిరా
English Lyrics / Transliteration
Sri Shirdi Kshetravaasa Sai Rama
Neeku Namaskaaramu Sai Rama
Neeku Namaskaaramu Sai Rama
Bhaktajanamula Rakshakudavu Sai Rama
Bhaktajanamula Rakshakudavu Sai Rama
Neeku Namaskaaramu Sai Rama
Neeku Namaskaaramu Sai Rama
Karunyamurthivi neevu Sai Rama
Kashtamulanni theerchevaadavu Sai Rama
Karunamayudavu neevu Sai Rama
Kaliyuga Daivammu neevu Sai Rama
Sairaa Sairaa Sairaa Sairaa
Sairaa Sairaa Sairaa Sairaa
Surya thejamu nee mukhamu Sai Rama
Challani choopula kaapaadedavu Sai Rama
Guruvaina daivamu neeve Sai Rama
Gangamma ku daththudavu neeve Sai Rama
Sairaa Sairaa Sairaa Sairaa
Sairaa Sairaa Sairaa Sairaa
Apara Thyagaraju neeve Sai Rama
Advaita Siddhanthamu neeve Sai Rama
Anaatha Rakshakudavu neeve Sai Rama
Antharanga Parishodhakudavu Sai Rama
Sairaa Sairaa Sairaa Sairaa
Sairaa Sairaa Sairaa Sairaa
Sakala Lokaala ku moolamu Sai Rama
Sarva Shastraala saaramu Sai Rama
Samaveda Gaanamu neeve Sai Rama
Samba shivuni roopamu neeve Sai Rama
Sairaa Sairaa Sairaa Sairaa
Sairaa Sairaa Sairaa Sairaa