Telugu Lyrics
శ్రీ శ్రీనివాస హారతి – ఓంకార నాదముతో
జగములు వెలిగెను – నీ నామ స్మరణముతో
అఖిల లోకాలకు – ఆనంద స్వరూపా
అందరినీ పాలించు – ఆదినారాయణ
జగములు వెలిగెను – నీ నామ స్మరణముతో
అఖిల లోకాలకు – ఆనంద స్వరూపా
అందరినీ పాలించు – ఆదినారాయణ
English Lyrics / Transliteration
Sri Srinivasa Harathi – Omkara nadamutho
Jaghamulu veligenu – Nee nama smaranamutho
Akhila lokalaku – Ananda swaroopa
Andarini palinchu – Adinarayana
Jaghamulu veligenu – Nee nama smaranamutho
Akhila lokalaku – Ananda swaroopa
Andarini palinchu – Adinarayana