Telugu Lyrics
శ్రీ తులసి జయ తులసి
శ్రీ కృష్ణునికి ప్రియ తులసి
శ్రీ కృష్ణునికి ప్రియ తులసి
భూదేవి అవతారము
భూదేవి అవతారము
వెంకటేశ్వర స్వామికి
వెంకటేశ్వర స్వామికి
అభీష్టవరదాయినివి
అభీష్టవరదాయినివి
తులసి అభీష్టవరదాయినివి
శ్రీ తులసి జయ తులసి
శ్రీ తులసి జయ తులసి
శ్రీ కృష్ణునికి ప్రియ తులసి
శ్రీ కృష్ణునికి ప్రియ తులసి
ధర్మ దేవత రూపము
ధర్మ దేవత రూపము
కల్ప వృక్షము నీవమ్మా
కల్ప వృక్షము నీవమ్మా
శుభకరి శుభరూపిణి
శుభకరి శుభరూపిణి
దివ్య తేజోమయివి
దివ్య తేజోమయివి
తులసి దివ్య తేజోమయివి
శ్రీ తులసి జయ తులసి
శ్రీ తులసి జయ తులసి
శ్రీ కృష్ణునికి ప్రియ తులసి
శ్రీ కృష్ణునికి ప్రియ తులసి
English Lyrics / Transliteration
Sri Thulasi Jaya Thulasi
Sri Krishuniki Priya Thulasi
Sri Krishuniki Priya Thulasi
Bhudevii Avataramu
Bhudevii Avataramu
Venkateswara Swamiki
Venkateswara Swamiki
Abhishtavaradhayini vi
Abhishtavaradhayini vi
Thulasi Abhishtavaradhayini vi
Sri Thulasi Jaya Thulasi
Sri Thulasi Jaya Thulasi
Sri Krishuniki Priya Thulasi
Sri Krishuniki Priya Thulasi
Dharma Devatha Roopamu
Dharma Devatha Roopamu
Kalpa Vrukshamu Neevamma
Kalpa Vrukshamu Neevamma
Shubhakari Shubharupini
Shubhakari Shubharupini
Divya Tejomayivi
Divya Tejomayivi
Thulasi Divya Tejomayivi
Sri Thulasi Jaya Thulasi
Sri Thulasi Jaya Thulasi
Sri Krishuniki Priya Thulasi
Sri Krishuniki Priya Thulasi