Telugu Lyrics
వేవేల దీపాల వెలుగే నీది
శ్రీ తులసి మంగళ హారతి
వేవేల దీపాల వెలుగే నీది
అరవై ఆరు తరంబుల
అందాల దేవతవే
అరవై ఆరు తరంబుల
అందాల దేవతవే
శ్రీ తులసి మంగళ హారతి
వేవేల దీపాల వెలుగే నీది
సర్వ లోకములందు సర్వదా
నీదు కీర్తి చిరస్థాయి
సర్వ లోకములందు సర్వదా
నీదు కీర్తి చిరస్థాయి
కలియుగమునందు కలికి రూపమై
కామ ధేను రూపమై
కలియుగమునందు కలికి రూపమై
కామ ధేను రూపమై
శ్రీ తులసి మంగళ హారతి
వేవేల దీపాల వెలుగే నీది
పుష్పాంజలి నీకొసగి
పుణ్యము గనుమా
పుష్పాంజలి నీకొసగి
పుణ్యము గనుమా
శుభములు కొరకు నీ శరణు పొందెద
శ్రీ తులసి మంగళ హారతి
వేవేల దీపాల వెలుగే నీది
అరవై ఆరు తరంబుల
అందాల దేవతవే
శ్రీ తులసి మంగళ హారతి
వేవేల దీపాల వెలుగే నీది
English Lyrics / Transliteration
Vevela deepala veluge needi
Sri Tulasi Mangala Haarathi
Vevela deepala veluge needi
Aravai aaru tharambula
Andala devathave
Aravai aaru tharambula
Andala devathave
Sri Tulasi Mangala Haarathi
Vevela deepala veluge needi
Sarva lokamulandu sarvada
Needhu keerthi chirasthayi
Sarva lokamulandu sarvada
Needhu keerthi chirasthayi
Kaliyugamunandu Kaliki roopamai
Kaama dhenu roopamai
Kaliyugamunandu Kaliki roopamai
Kaama dhenu roopamai
Sri Tulasi Mangala Haarathi
Vevela deepala veluge needi
Pushpanjali neekosagi
Punyamu ganuma
Pushpanjali neekosagi
Punyamu ganuma
Shubhamulu koraku nee sharanu pondedha
Sri Tulasi Mangala Haarathi
Vevela deepala veluge needi
Aravai aaru tharambula
Andala devathave
Sri Tulasi Mangala Haarathi
Vevela deepala veluge needi