Telugu Lyrics
లక్ష్మీ కటాక్ష గోవిందా
శ్రీ వైభవ లక్ష్మీ వరములొసగు గోవిందా
ధర్మ పుత్రుడు ధర్మ పత్ని
లక్ష్మీ పూజ చేసిరి
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా
అంధకారము నందె నిండిన
అక్షయపాత్రము
లక్ష్మీ దేవి కరుణతో
అందె అక్షయపాత్రము
ధర్మ పుత్రుడు ధర్మ పత్ని
లక్ష్మీ పూజ చేసిరి
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా
శ్రీ వైభవ లక్ష్మీ వరములొసగు గోవిందా
ధర్మ పుత్రుడు ధర్మ పత్ని
లక్ష్మీ పూజ చేసిరి
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా
అష్టలక్ష్మీ రూపిణి
భక్తి నిన్ను కొలిచిన
కష్టములన్నీ తొలగించి
కరుణించు శ్రీ లక్ష్మీ
ధర్మ పుత్రుడు ధర్మ పత్ని
లక్ష్మీ పూజ చేసిరి
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా శ్రీ లక్ష్మీ
వందనమమ్మా
English Lyrics / Transliteration
Lakshmi kataksha Govinda
Sri Vaibhava Lakshmi varamulosagu Govinda
Dharma putrudu dharma patni
Lakshmi pooja chesiri
Vandanamamma Sri Lakshmi
Vandanamamma Sri Lakshmi
Vandanamamma Sri Lakshmi
Vandanamamma
Andhakaaramu nande nindina
Akshayapatramu
Lakshmi Devi karunatho
Ande akshayapatramu
Dharma putrudu dharma patni
Lakshmi pooja chesiri
Vandanamamma Sri Lakshmi
Vandanamamma Sri Lakshmi
Vandanamamma Sri Lakshmi
Vandanamamma
Sri Vaibhava Lakshmi varamulosagu Govinda
Dharma putrudu dharma patni
Lakshmi pooja chesiri
Vandanamamma Sri Lakshmi
Vandanamamma Sri Lakshmi
Vandanamamma Sri Lakshmi
Vandanamamma
Ashtalakshmi roopini
Bhakti ninnu kolichina
Kashtamulanni tholaginchi
Karuninchu Sri Lakshmi
Dharma putrudu dharma patni
Lakshmi pooja chesiri
Vandanamamma Sri Lakshmi
Vandanamamma Sri Lakshmi
Vandanamamma Sri Lakshmi
Vandanamamma