Telugu Lyrics
శిరసున దాల్చి మ్రొక్కెద సుమ
శ్రీ వరలక్ష్మి అమ్మల దీవెన
శిరసున దాల్చి మ్రొక్కెద సుమ
వరాల నిధివై వెలసితివమ్మ
వరమిడ రారాధించెదను
వరాల నిధివై వెలసితివమ్మ
వరమిడ రారాధించెదను
శ్రీ వరలక్ష్మి అమ్మల దీవెన
శిరసున దాల్చి మ్రొక్కెద సుమ
పూవుల అల్లికతో పాదాలంటి
పూజించే భక్తితొ స్తుతించెద
పూవుల అల్లికతో పాదాలంటి
పూజించే భక్తితొ స్తుతించెద
పండుగ పబ్బాల రూపమమ్మా
పారాయణలతో పరవశించెద
పండుగ పబ్బాల రూపమమ్మా
పారాయణలతో పరవశించెద
శ్రీ వరలక్ష్మి అమ్మల దీవెన
శిరసున దాల్చి మ్రొక్కెద సుమ
కనక ధారలతో కనకాంబరాన్ని
ధరియించి అలంకరించెద
కనక ధారలతో కనకాంబరాన్ని
ధరియించి అలంకరించెద
అష్టలక్ష్ములు అమృతములీయ
అనుగ్రహించావమ్మ వరలక్ష్మి
అష్టలక్ష్ములు అమృతములీయ
అనుగ్రహించావమ్మ వరలక్ష్మి
శ్రీ వరలక్ష్మి అమ్మల దీవెన
శిరసున దాల్చి మ్రొక్కెద సుమ
శ్రీ వరలక్ష్మి అమ్మల దీవెన
శిరసున దాల్చి మ్రొక్కెద సుమ
English Lyrics / Transliteration
Shirasuna Daalchi Mrokkeda Suma
Shri Varalakshmi Ammala Deevena
Shirasuna Daalchi Mrokkeda Suma
Varaala Nidhivai Velasitivamma
Varamidda Raaraadhinchedanu
Varaala Nidhivai Velasitivamma
Varamidda Raaraadhinchedanu
Shri Varalakshmi Ammala Deevena
Shirasuna Daalchi Mrokkeda Suma
Poovula Allikatho Paadaalanti
Poojinche Bhaktitho Stutinchedha
Poovula Allikatho Paadaalanti
Poojinche Bhaktitho Stutinchedha
Panduga Pabbaala Roopamamma
Paaraayanaltho Paravashinchedha
Panduga Pabbaala Roopamamma
Paaraayanaltho Paravashinchedha
Shri Varalakshmi Ammala Deevena
Shirasuna Daalchi Mrokkeda Suma
Kanaka Dhaaralatho Kanakaambaraanni
Dhariyinchhi Alankarinchedha
Kanaka Dhaaralatho Kanakaambaraanni
Dhariyinchhi Alankarinchedha
Ashta Lakshmulu Amruthamuleeya
Anugrahinchaavamma Varalakshmi
Ashta Lakshmulu Amruthamuleeya
Anugrahinchaavamma Varalakshmi
Shri Varalakshmi Ammala Deevena
Shirasuna Daalchi Mrokkeda Suma
Shri Varalakshmi Ammala Deevena
Shirasuna Daalchi Mrokkeda Suma