Telugu Lyrics
వరప్రదాయిని సర్వలోకేశ్వరి
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
వరప్రదాయిని సర్వలోకేశ్వరి
శక్తి స్వరూపణి శుభంకరాని
భక్తి భావాలకే బంధనాని
శక్తి స్వరూపణి శుభంకరాని
భక్తి భావాలకే బంధనాని
అంబికావినయిని ఆదికన్యాని
అంబికావినయిని ఆదికన్యాని
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
వరప్రదాయిని సర్వలోకేశ్వరి
కళ్యాణ కారణి కరుణా సాగరి
దివ్య తేజోమయి దివ్యాలంకారాని
కళ్యాణ కారణి కరుణా సాగరి
దివ్య తేజోమయి దివ్యాలంకారాని
సర్వాంగ సుందరి సర్వశక్తిని
సర్వాంగ సుందరి సర్వశక్తిని
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
వరప్రదాయిని సర్వలోకేశ్వరి
దుష్ట శిక్షణ కష్ట నివారణ
అష్టైశ్వర్యాని అభయ ప్రదాయిని
దుష్ట శిక్షణ కష్ట నివారణ
అష్టైశ్వర్యాని అభయ ప్రదాయిని
అష్టలక్ష్మి రూపాని ఆనంద రూపాని
అష్టలక్ష్మి రూపాని ఆనంద రూపాని
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
వరప్రదాయిని సర్వలోకేశ్వరి
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
వరప్రదాయిని సర్వలోకేశ్వరి
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
వరప్రదాయిని సర్వలోకేశ్వరి
English Lyrics / Transliteration
Varapradhayini Sarvalokeshwari
Shri Vasavi Kanyaka Parameshwari
Varapradhayini Sarvalokeshwari
Shakthi Swaroopani Shubhankaraani
Bhakthi Bhavalake Bandhaani
Shakthi Swaroopani Shubhankaraani
Bhakthi Bhavalake Bandhaani
Ambikavinayini Adikanyani
Ambikavinayini Adikanyani
Shri Vasavi Kanyaka Parameshwari
Varapradhayini Sarvalokeshwari
Kalyana Karani Karuna Sagari
Divya Tejomayi Divyalankaraani
Kalyana Karani Karuna Sagari
Divya Tejomayi Divyalankaraani
Sarvanga Sundari Sarvashaktini
Sarvanga Sundari Sarvashaktini
Shri Vasavi Kanyaka Parameshwari
Varapradhayini Sarvalokeshwari
Dushta Shikshana Kashta Nivarna
Ashtaishvaryani Abhaya Pradhayini
Dushta Shikshana Kashta Nivarna
Ashtaishvaryani Abhaya Pradhayini
Ashtalakshmi Roopani Ananda Roopani
Ashtalakshmi Roopani Ananda Roopani
Shri Vasavi Kanyaka Parameshwari
Varapradhayini Sarvalokeshwari
Shri Vasavi Kanyaka Parameshwari
Varapradhayini Sarvalokeshwari
Shri Vasavi Kanyaka Parameshwari
Varapradhayini Sarvalokeshwari