Telugu Lyrics
దివ్య రూప ధారిణి
అంబికా రూపానివే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకివే
శక్తి స్వరూపిణివే
పరమేశ్వరివే
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
దివ్య రూప ధారిణి
అంబికా రూపానివే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకివే
శక్తి స్వరూపిణివే
పరమేశ్వరివే
నమ్మినవారికి అమ్మ దీవెన
లోకమంతటికీ నీవే మనుగడ
సకల లోకాలకు నీవే ఆధారము
మాకులపు దేవతవు శ్రీకన్యకా
నీ కరుణ లేనిదే జగమెల్లా శూన్యము
సర్వ శుభాలకు మూలం నీవే
అమ్మ వాసవి నీవే
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
దివ్య రూప ధారిణి
అంబికా రూపానివే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకివే
శక్తి స్వరూపిణివే
పరమేశ్వరివే
కన్యకా రూపంలో వెలసినావు
కన్నతల్లిలా కాపాడినావు
అగ్నిలోనుండి పుట్టినావు
ధర్మ మార్గాన నడిపినావు
నీ భక్తులెవ్వరూ
కష్టాలలో పడనే పడరు
అపజయమన్నదే
ఎరుగనే ఎరుగరు
ఆకాంక్షలే తీర్చే దేవతవు
అంతరంగాలనే
చూడగల దేవతవు
అమ్మ వాసవి నీవే
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
దివ్య రూప ధారిణి
అంబికా రూపానివే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకివే
శక్తి స్వరూపిణివే
పరమేశ్వరివే
English Lyrics / Transliteration
Divya roopa dhaarini
Ambika roopa nive
Akhilaanda koti brahmanda nayaki ve
Shakti swaroopini ve
Parameshwari ve
Shri Vasavi Kanyaka Parameshwari
Divya roopa dhaarini
Ambika roopa nive
Akhilaanda koti brahmanda nayaki ve
Shakti swaroopini ve
Parameshwari ve
Namminavaariki amma deevena
Lokamantatiki neeve manugada
Sakala lokalaku neeve aadhaaramu
Maakulapu devathavu Shri Kanyaka
Nee karuna lenide jagamella shoonyamu
Sarva shubhaalaku moolam neeve
Amma Vasavi neeve
Shri Vasavi Kanyaka Parameshwari
Divya roopa dhaarini
Ambika roopa nive
Akhilaanda koti brahmanda nayaki ve
Shakti swaroopini ve
Parameshwari ve
Kanyaka roopam lo velasinaavu
Kannathalli la kaapaadinaavu
Agnilonundi puttinaavu
Dharma maargana nadipinaavu
Nee bhaktulevvaru
Kashtaalalo padane padaru
Apajayamannade
Erugane erugaru
Aakaankshaley theerche devathavu
Antharangalane
Choodagala devathavu
Amma Vasavi neeve
Shri Vasavi Kanyaka Parameshwari
Divya roopa dhaarini
Ambika roopa nive
Akhilaanda koti brahmanda nayaki ve
Shakti swaroopini ve
Parameshwari ve