Telugu Lyrics
శ్రీ వేంకట గిరీశా వేగమె నను రక్షించవె
జగన్నాథా ధృత కమలా నను రక్షించవె
జగన్నాథా ధృత కమలా నను రక్షించవె
తారక నామా ప్రభో తారక నామా ప్రభో
శ్రీ నారాయణా వేగమె నను రక్షించవె
శ్రీ నారాయణా వేగమె నను రక్షించవె
కరుణాసాగర నిగమాగమ సారం
కరుణాసాగర నిగమాగమ సారం
వేంకటేశ్వర సురవర సుందర
వేంకటేశ్వర సురవర సుందర
దివ్యలోచన నిరత పదాంబుజ
దివ్యలోచన నిరత పదాంబుజ
మోహిత చిత్త హరి మాం పాహి
మోహిత చిత్త హరి మాం పాహి
వేంకట గిరీశా వేగమె నను రక్షించవె
శ్రీ వేంకట గిరీశా వేగమె నను రక్షించవె
జగన్నాథా ధృత కమలా నను రక్షించవె
జగన్నాథా ధృత కమలా నను రక్షించవె
English Lyrics / Transliteration
Sri Venkata Girisha vegamenanurakshinchave
Jagannatha dhruta kamala nanurakshinchave
Jagannatha dhruta kamala nanurakshinchave
Tharaka nama prabho tharaka nama prabho
Sri Narayana vegamenanurakshinchave
Sri Narayana vegamenanurakshinchave
Karunasagara nigamagama saaram
Karunasagara nigamagama saaram
Venkateshwara suravara sundara
Venkateshwara suravara sundara
Divyalochana niratha padambuja
Divyalochana niratha padambuja
Mohitha chitta hari mam paahi
Mohitha chitta hari mam paahi
Venkata Girisha vegamenanurakshinchave
Sri Venkata Girisha vegamenanurakshinchave
Jagannatha dhruta kamala nanurakshinchave
Jagannatha dhruta kamala nanurakshinchave