Telugu Lyrics
శ్రీ వెంకట రమణ శ్రీ వేంకట రమణ
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస
శ్రీ వేంకట రమణ శ్రీ వేంకట రమణ
లోక పతినే లోక రక్షకుడైన
శ్రీనివాసుడె మా దైవము
భక్త పారిజాత భావ భాస్కర
శ్రీనివాసుడె మా దైవము
శ్రీ వెంకట రమణ శ్రీ వేంకట రమణ
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస
శ్రీ వేంకట రమణ శ్రీ వేంకట రమణ
శంఖ చక్రా ధరుడా సంఘములకు
లోక గురువే మా దైవము
సర్వ లోకాలకు అమృత ధార
శ్రీనివాసుడె మా దైవము
శ్రీ వెంకట రమణ శ్రీ వేంకట రమణ
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస
శ్రీ వేంకట రమణ శ్రీ వేంకట రమణ
పద్మావతి పతి మా భాగ్య విధి
శ్రీనివాసుడె మా దైవము
కలియుగ వరదా కరుణా కర
శ్రీనివాసుడె మా దైవము
శ్రీ వెంకట రమణ శ్రీ వేంకట రమణ
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస
శ్రీ వెంకట రమణ శ్రీ వేంకట రమణ
English Lyrics / Transliteration
Shri Venkata Ramana Shri Venkata Ramana
Srinivasa Srinivasa Srinivasa Srinivasa
Shri Venkata Ramana Shri Venkata Ramana
Loka patine Loka rakshakudaina
Srinivasude maa daivamu
Bhakta Parijatha Bhava Bhaskara
Srinivasude maa daivamu
Shri Venkata Ramana Shri Venkata Ramana
Srinivasa Srinivasa Srinivasa Srinivasa
Shri Venkata Ramana Shri Venkata Ramana
Shankha Chakra dharuda Sanghamulaku
Loka guruvE maa daivamu
Sarva lokalaku amrutha dhara
Srinivasude maa daivamu
Shri Venkata Ramana Shri Venkata Ramana
Srinivasa Srinivasa Srinivasa Srinivasa
Shri Venkata Ramana Shri Venkata Ramana
Padmavathi pathi maa bhagya vidhi
Srinivasude maa daivamu
Kaliyuga varada karuna kara
Srinivasude maa daivamu
Shri Venkata Ramana Shri Venkata Ramana
Srinivasa Srinivasa Srinivasa Srinivasa
Shri Venkata Ramana Shri Venkata Ramana