Telugu Lyrics
శ్రీ వేంకటేశ శరణం
శ్రీనివాసా శరణం
శ్రీనివాసా శరణం
అండ కోటి బ్రహ్మాండ కోటి
అండ కోటి బ్రహ్మాండ కోటి
అన్నిటికీ మూలం నీవే
అన్నిటికీ మూలం నీవే
వేద పురాణముల సారమంతా
వేద పురాణముల సారమంతా
ఒక్కటే రూపు నీవే
ఒక్కటే రూపు నీవే
శ్రీ వేంకటేశ శరణం
శ్రీ వేంకటేశ శరణం
శ్రీనివాసా శరణం
శ్రీనివాసా శరణం
శ్రీమన్నారాయణ శరణం
శ్రీమన్నారాయణ శరణం
లోకాధిపత శరణం
లోకాధిపత శరణం
బాలగోపాల శరణం
బాలగోపాల శరణం
నీలమేఘ శ్యామ శరణం
నీలమేఘ శ్యామ శరణం
శ్రీ వేంకటేశ శరణం
శ్రీ వేంకటేశ శరణం
శ్రీనివాసా శరణం
శ్రీనివాసా శరణం
English Lyrics / Transliteration
Sri Venkatesa saranam
Srinivasa saranam
Srinivasa saranam
Anda koti Brahmanda koti
Anda koti Brahmanda koti
Annitiki moolam neeve
Annitiki moolam neeve
Veda Puranala saaramantha
Veda Puranala saaramantha
Okkate roopu neeve
Okkate roopu neeve
Sri Venkatesa saranam
Sri Venkatesa saranam
Srinivasa saranam
Srinivasa saranam
Sriman Narayana saranam
Sriman Narayana saranam
Lokadhipathi saranam
Lokadhipathi saranam
Balagopala saranam
Balagopala saranam
Neelamegha Shyama saranam
Neelamegha Shyama saranam
Sri Venkatesa saranam
Sri Venkatesa saranam
Srinivasa saranam
Srinivasa saranam