Telugu Lyrics
శ్రీ నిలయ మంగళ
శ్రీ ధామ నిత్య శుభ
శ్రీరస్తు వరప్రదాయ
శ్రీ వేంకటేశ్వర ప్రియ
శ్రీ నిలయ మంగళ
శ్రీ ధామ నిత్య శుభ
శ్రీరస్తు వరప్రదాయ
శ్రీరస్తు వరప్రదాయ
శ్రీరస్తు వరప్రదాయ
శ్రీ వేంకటేశ్వర ప్రియ
శ్రీ నిలయ మంగళ
శ్రీ ధామ నిత్య శుభ
శ్రీరస్తు వరప్రదాయ
శ్రీ కర శ్రీ కర లక్ష్మీ కర
శ్రీకర శ్రీకర శ్రీ కర
శ్రీ కర శ్రీ కర లక్ష్మీ కర
శ్రీకర శ్రీకర శ్రీ కర
అష్టైశ్వర్యాలు ఆనందాలు
అన్నియి ఇచ్చు మరుగేల
శ్రీ వేంకటేశ్వర ప్రియ
శ్రీ నిలయ మంగళ
శ్రీ ధామ నిత్య శుభ
శ్రీరస్తు వరప్రదాయ
పదివేల దీపాలు నిండు చంద్రుడు
నీకు సాటి రానేరడు
తొలి వలపులన్నియు నీకే
నీ కౌగిలిలో కొలువు తీరెను
నీకు సాటి రానేరడు
నీ కౌగిలిలో కొలువు తీరెను
శ్రీ వేంకటేశ్వర ప్రియ
శ్రీ నిలయ మంగళ
శ్రీ ధామ నిత్య శుభ
శ్రీరస్తు వరప్రదాయ
శ్రీరస్తు వరప్రదాయ
శ్రీరస్తు వరప్రదాయ
శ్రీ వేంకటేశ్వర ప్రియ
శ్రీ నిలయ మంగళ
శ్రీ ధామ నిత్య శుభ
శ్రీరస్తు వరప్రదాయ
English Lyrics / Transliteration
Sri nilaya mangala
Sri dhaama nitya shubha
Sreerasthu vara pradaaya
Sri Venkateshwara priya
Sri nilaya mangala
Sri dhaama nitya shubha
Sreerasthu vara pradaaya
Sreerasthu vara pradaaya
Sreerasthu vara pradaaya
Sri Venkateshwara priya
Sri nilaya mangala
Sri dhaama nitya shubha
Sreerasthu vara pradaaya
Sri kara sri kara lakshmi kara
Sri kara sri kara sri kara
Sri kara sri kara lakshmi kara
Sri kara sri kara sri kara
Ashtaishvaryaalu aanandaalu
Anniyi ichchu marugelA
Sri Venkateshwara priya
Sri nilaya mangala
Sri dhaama nitya shubha
Sreerasthu vara pradaaya
Padivelu deepaalu nindu chandrudu
Neeku saati raaneradu
Toli valapulanniyu neeke
Nee kougililo koluvu theerenu
Neeku saati raaneradu
Nee kougililo koluvu theerenu
Sri Venkateshwara priya
Sri nilaya mangala
Sri dhaama nitya shubha
Sreerasthu vara pradaaya
Sreerasthu vara pradaaya
Sreerasthu vara pradaaya
Sri Venkateshwara priya
Sri nilaya mangala
Sri dhaama nitya shubha
Sreerasthu vara pradaaya