Telugu Lyrics
తిరుపతి కొండమీద వెలసిన శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
నింగి నేల లోకముల నిండిన శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
నమ్మి కొలిచే భక్తుల నడిపించే శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
అలమేలు మంగమ్మల అల్లారు ముద్దుల
శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
వడ్డీ కాసులవాడా శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
అప్పుల తీర్చేవాడా శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
మానవుల కష్టముల మాన్పించే దైవం
శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
వాడుక సరుకులు వాడే శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
అన్నపూర్ణమ్మకు అన్నం పెట్టే శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
అన్ని కోరికలని తీర్చే శ్రీ వేంకటేశ్వర సర్వస్వం
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Thirupathi kondameedha velasina Sri Venkateswara Sarvaswam
Kali-yuga daivam Sri Venkateswara Sarvaswam
Ningi nela lokamula nindina Sri Venkateswara Sarvaswam
Nammi koliche bhakthula nadipinche Sri Venkateswara Sarvaswam
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Alamelumangammala allaru muddula
Sri Venkateswara Sarvaswam
Padmavathi sametha Sri Venkateswara Sarvaswam
Vaddi kaasulavada Sri Venkateswara Sarvaswam
Appula theerchevada Sri Venkateswara Sarvaswam
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Manavula kashtamula maanpinche daivam
Sri Venkateswara Sarvaswam
Vaduka sarukulu vaade Sri Venkateswara Sarvaswam
Annapoornammaku annam pette Sri Venkateswara Sarvaswam
Anni korikalani theerche Sri Venkateswara Sarvaswam
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana