Telugu Lyrics
శ్రీ విద్యం శరణ్యమస్తు
శ్రీ విద్యం శరణ్యమస్తు
శ్రీ విద్యం శరణ్యమస్తు
అంబరమందున తళుకుల మెరుపు
అంతరంగములో వెలుగుల మెరుపు
అంబరమందున తళుకుల మెరుపు
అంతరంగములో వెలుగుల మెరుపు
అంబ మాతరమ్!
అంబరమందున తళుకుల మెరుపు
అంతరంగములో వెలుగుల మెరుపు
అంబ మాతరమ్!
తారల తళుకుల వెలుగులు కాంతి
తత్వమెరిగిన శివశక్తి శాంతి
తారల తళుకుల వెలుగులు కాంతి
తత్వమెరిగిన శివశక్తి శాంతి
అంబ మాతరమ్!
అంబరమందున తళుకుల మెరుపు
అంతరంగములో వెలుగుల మెరుపు
అంబ మాతరమ్!
శ్రీ విద్యం శరణ్యమస్తు
శ్రీ విద్యం శరణ్యమస్తు
శ్రీ విద్యం శరణ్యమస్తు
శ్రీ విద్యం శరణ్యమస్తు
English Lyrics / Transliteration
Sri Vidyam Sharanayamasthu
Sri Vidyam Sharanayamasthu
Sri Vidyam Sharanayamasthu
Ambaramunduna Thalukula Merupu
Antharangamulo Velugula Merupu
Ambaramunduna Thalukula Merupu
Antharangamulo Velugula Merupu
Amba Maatharam!
Ambaramunduna Thalukula Merupu
Antharangamulo Velugula Merupu
Amba Maatharam!
Tharala Thalukula Velugulu Kanthi
Thathvamerigina Shivashakthi Shanthi
Tharala Thalukula Velugulu Kanthi
Thathvamerigina Shivashakthi Shanthi
Amba Maatharam!
Ambaramunduna Thalukula Merupu
Antharangamulo Velugula Merupu
Amba Maatharam!
Sri Vidyam Sharanayamasthu
Sri Vidyam Sharanayamasthu
Sri Vidyam Sharanayamasthu
Sri Vidyam Sharanayamasthu