Telugu Lyrics
నీ నామమెంత శ్రేష్టమైనది
శ్రీ యెహోవా
నీ నామమెంత శ్రేష్టమైనది
ఆకాశ భూమి సృష్టికర్త
సర్వశక్తిమంతుడైన దేవుడవు
నీ న్యాయము సత్యము
నీ కృప నిత్యము
నీవే కదా మాకు ఆశ్రయము
శ్రీ యెహోవా
నీ నామమెంత శ్రేష్టమైనది
శ్రీ యెహోవా
నీ నామమెంత శ్రేష్టమైనది
నన్ను ప్రేమించిన యేసే
నాకు జీవమిచ్చిన యేసే
నా కష్టములో తోడుండే
నా బలమైన రక్షకుడా
శ్రీ యెహోవా
నీ నామమెంత శ్రేష్టమైనది
శ్రీ యెహోవా
నీ నామమెంత శ్రేష్టమైనది
నీవే కదా మాకు ఆశ్రయము
నీవే కదా మాకు ఆశ్రయము
నీవే కదా మాకు ఆశ్రయము
నీవే కదా మాకు ఆశ్రయము
English Lyrics / Transliteration
Nee naamamentha shreshtamainadi
Sri Yehova
Nee naamamentha shreshtamainadi
Aakaasha bhoomi srushtikartha
Sarvashakthimanthudaina devudavu
Nee nyaayamu satyamu
Nee krupa nityamu
Neeve kada maaku aashrayamu
Sri Yehova
Nee naamamentha shreshtamainadi
Sri Yehova
Nee naamamentha shreshtamainadi
Nannu preminchina Yese
Naaku jeevamichchina Yese
Naa kashtamulo thodunde
Naa balamaina rakshakuda
Sri Yehova
Nee naamamentha shreshtamainadi
Sri Yehova
Nee naamamentha shreshtamainadi
Neeve kada maaku aashrayamu
Neeve kada maaku aashrayamu
Neeve kada maaku aashrayamu
Neeve kada maaku aashrayamu