Telugu Lyrics
ప్రభువు నామమును కొనియాడుమా
ఆయన ప్రేమను గూర్చి పాడుమా
ఆయన కృపను వర్ణించుమా
సర్వోన్నత సింహాసనమున
ఆసీనుడైయున్న యేసుని
స్తుతించు ఆత్మలారా స్తుతించుమా
సర్వలోకమా స్తుతించుమా
అద్వితీయుడైన దేవుని
అద్భుత కార్యములన్నింటిని
జ్ఞాపకము చేసి స్తుతించుమా
మనసున నింపి స్తుతించుమా
కన్యక గర్భమున పుట్టిన
యేసు ప్రభుని స్తుతించుమా
లోక పాపముల భారమంతయు
మోసి సిలువలో చనిపోయెను
మరణమును జయించి లేచెను
పరిశుద్ధాత్మ వరమిచ్చెను
తిరిగి రాబోవు యేసుని
ఆనందముతో స్తుతించుమా
యేసుయే మార్గము సత్యము
యేసుయే జీవము నిత్యము
యేసునే మహిమ నొందును
యేసుని స్తుతింపుమా
English Lyrics / Transliteration
Prabhuvu naamamu nu koniyaadumaa
Aayana premanu goorchi paadumaa
Aayana krupanu varninchumaa
Sarvonnnatha simhaasanamuna
Aaseenudai yunnna Yesuni
Stuthinchu aatmalaaraa stuthinchumaa
Sarvalokamaa stuthinchumaa
Advitheeyudaina Devuni
Adbhuta kaaryamalanniti ni
Gnaapakamu chesi stuthinchumaa
Manasuna nimpi stuthinchumaa
Kanyaka garbhamuna puttina
Yesu prabhuni stuthinchumaa
Loka paapamula bhaaramantayu
Mosi siluvalo chanipoyenu
Maranamunu jayinchi lechenu
Parishuddhaatma varamicchenu
Thirigi raabovu Yesuni
Aanandamutho stuthinchumaa
Yesuye maargamu satyamu
Yesuye jeevamu nityamu
Yesune mahima nondunu
Yesunine stuthimpumaa