Telugu Lyrics
నా పాపములన్నియు కడిగివేసెను
గలవరి శిలువలో –
నా పాపములన్నియు కడిగివేసెను
అతని గాయములచే స్వస్థత –
యేసు రక్తముతో విమోచన
అతని గాయములచే స్వస్థత –
యేసు రక్తముతో విమోచన
శ్రీ యేసునాధుని శిలువలో –
నా పాపములన్నియు కడిగివేసెను
గలవరి శిలువలో –
నా పాపములన్నియు కడిగివేసెను
యేసు నామమున –
సర్వ రోగములు తొలగిపోవును
యేసు నామమున –
సర్వ రోగములు తొలగిపోవును
యేసు నామమున –
అన్ని అంధకార శక్తులు పారిపోవును
యేసు నామమున –
అన్ని అంధకార శక్తులు పారిపోవును
శ్రీ యేసునాధుని శిలువలో –
నా పాపములన్నియు కడిగివేసెను
గలవరి శిలువలో –
నా పాపములన్నియు కడిగివేసెను
English Lyrics / Transliteration
Naa paapamulanniyu kadigivesenu
Galaveri shiluvallo –
Naa paapamulanniyu kadigivesenu
Athani gaayamulache swasthatha –
Yesu rakthamutho vimochana
Athani gaayamulache swasthatha –
Yesu rakthamutho vimochana
Sri Yesunaadhuni shiluvallo –
Naa paapamulanniyu kadigivesenu
Galaveri shiluvallo –
Naa paapamulanniyu kadigivesenu
Yesu naamamuna –
Sarva rogarmulu tholagipovunu
Yesu naamamuna –
Sarva rogarmulu tholagipovunu
Yesu naamamuna –
Anni andhakara shakthulu paaripovunu
Yesu naamamuna –
Anni andhakara shakthulu paaripovunu
Sri Yesunaadhuni shiluvallo –
Naa paapamulanniyu kadigivesenu
Galaveri shiluvallo –
Naa paapamulanniyu kadigivesenu