Telugu Lyrics
శ్రీ యేసునాధా కరుణించు కాపాడు ఓ యేసునాధా
నీవే నా గతి నీవే నా గతి

నాకు నీవే దిక్కని నాకు నీవే తక్కని
నీ పాదములే చేరనా
నాకు నీవే దిక్కని నాకు నీవే తక్కని
నీ పాదములే చేరనా
ప్రభువా యేసు ప్రభావా యేసు
ప్రభువా యేసు ప్రభావా యేసు
శ్రీ యేసునాధా కరుణించు కాపాడు ఓ యేసునాధా
శ్రీ యేసునాధా కరుణించు కాపాడు ఓ యేసునాధా
రక్షింప రమ్మని రక్షింప రమ్మని
నీ శరణు చేరినా
రక్షింప రమ్మని రక్షింప రమ్మని
నీ శరణు చేరినా
దయగల యేసు దయగల యేసు
దయగల యేసు దయగల యేసు
శ్రీ యేసునాధా కరుణించు కాపాడు ఓ యేసునాధా
శ్రీ యేసునాధా కరుణించు కాపాడు ఓ యేసునాధా
నీవే నా దైవమని నీవే నా జీవమని
నీ నామమే స్మరించుచు
నీవే నా దైవమని నీవే నా జీవమని
నీ నామమే స్మరించుచు
స్తుతింతు యేసు స్తుతింతు యేసు
స్తుతింతు యేసు స్తుతింతు యేసు
శ్రీ యేసునాధా కరుణించు కాపాడు ఓ యేసునాధా
శ్రీ యేసునాధా కరుణించు కాపాడు ఓ యేసునాధా
English Lyrics / Transliteration
Sri Yesunadha karuninchu kaapadu oh Yesunadha
Neeve na gathi neeve na gathi

Naaku neeve dhikkani naaku neeve thakkani
Nee paadamule cherana

Prabhuva Yesu prabhava Yesu
Prabhuva Yesu prabhava Yesu
Sri Yesunadha karuninchu kaapadu oh Yesunadha
Sri Yesunadha karuninchu kaapadu oh Yesunadha
Rakshimpa rammani rakshimpa rammani
Nee sharana cherina
Rakshimpa rammani rakshimpa rammani
Nee sharana cherina
Dayagala Yesu dayagala Yesu
Dayagala Yesu dayagala Yesu
Sri Yesunadha karuninchu kaapadu oh Yesunadha
Sri Yesunadha karuninchu kaapadu oh Yesunadha
Neeve na daivamani neeve na jeevamani
Nee naamame smarinchuchu
Neeve na daivamani neeve na jeevamani
Nee naamame smarinchuchu
Stuthimthu Yesu stuthimthu Yesu