Telugu Lyrics
శ్రీ యేసు సందేశాలు, ప్రేమ స్వరూపాలు
మనలను చేయును కరుణామూర్తులు
మానవ జాతికి వరాలు, మతాలకతీతాలు
సత్యమార్గం చూపును, శాంతి దీపాలు
నిన్ను నీవే ప్రేమించు, అన్నాడు యేసు
పరులను ప్రేమించు, తెలిపాడు యేసు
క్షమించు మన్నించు, బోధించాడు యేసు
సేవించు తరించు, చూపాడు యేసు
అందరిలో అందరితో, కలిసి మెలిసి జీవించు
ఆరోగ్యమే మహా భాగ్యమంటూ, మనసు నిండా ప్రేమ నింపు
నిష్కల్మషమైన నీ హృదయంతో, శాంతిని వెదజల్లు
జీవితమంతా నీ ఆనందమే, లోకానికి పంచు

English Lyrics / Transliteration
Sri Yesu Sandesalu, Prema Swaroopalu
Manalanu Cheyunu Karunamurthulu
Manava Jaathiki Varalu, Mathalakatithalu
Sathyamargam Choopunu, Shanthi Deepalu
Ninnu Neeve Preminchu, Annadu Yesu
Parulanu Preminchu, Thelipadu Yesu
Kshaminchu Manninchu, Bodhinchadu Yesu
Sevinchu Tharinchu, Choopadu Yesu
Andarilo Andaritho, Kalisi Melisi Jeevinchu
Aarogyame Maha Bhagyamantu, Manasu Ninda Prema Nimpmu
Nishkalmashamaina Nee Hrudayamtho, Shanthini Vedajallu
Jeevithamantha Nee Aanandame, Lokaaniki Panchu